Tandel మూవీ విజయం పై నాగచైతన్య ఆనందం వ్యక్తం చేశారు

Written by 24 News Way

Updated on:

Tandel నాగచైతన్య మూవీ విజయం పై ఆనందం వ్యక్తం చేశారు. నాగచైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి తీసిన మూవీ తండెల్ ఈ మూవీ విజయంపై హీరో నాగచైతన్య ఎంతో సంతోషిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు తన కొత్త మూవీ తండెల్ ఇంత విజయం అందించినందుకు ఆ విజయం పట్ల నాగచైతన్య ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఎంతో ఆనందంగా జరుపుకొని అనంతరం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు నాగచైతన్య హీరో సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందు మొండేటి తీసిన ఈ Tandel  మూవీ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో చందు నిర్మాతలు అల్లు అరవింద్ నాగచైతన్య  ఎంతో ఆనందించారు సందడి చేశారు

హీరో నాగచైతన్య మాట్లాడుతూ ఇలా చెప్పారు ఈ మూవీ నీ ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం నుంచి సోషల్ మీడియాలో మెసేజ్ లు ఫోన్ కాల్స్ ద్వారా నేను ఎంతో ఆనందంగా ఈ మూవీ పాటలు ఎంతో పాజిటివ్ చూపించిన మీ అందరికీ కృతజ్ఞతలు ఇలాంటి పాజిటివ్ చూసి ఎంతో కాలమైంది ఏదైతే మిస్ అయినది మళ్ళీ తిరిగి వచ్చింది.

నాగచైతన్య మాట్లాడుతూ సినిమా తీయడం  సంతోషం అనిపిస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్లంతా కూడా ఇంకా ఎక్కువ మంది ఈ మూవీ ని చూడాలని ఆశిస్తున్నాను వచ్చిన వారికి ఏది నచ్చే అంశాలను వాళ్లు చూస్తే ఈ Tandel మూవీకి ఇంకా మంచి పేరు వస్తుందని నమ్ముతున్న వచ్చిన ప్రశంసల్లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కి అంత బాగా నేపథ్యం సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్  అంత బాగా సంగీతం అందించారు తల్లి పాటతో ఇంకో వెర్షన్ ఇవ్వడం వల్ల క్లైమాక్స్ లో మరో స్థాయికి వెళ్ళింది.

ఈ మూవీ తీసిన దర్శకుడు కి నిర్మాతలకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈరోజు నుంచి పండగ అని పేర్కొన్నారు ఈ శుభ సందర్భంలో సెలబ్రేషన్ కు  సాయి పల్లవి హాజరు కాకపోవడంతో మిస్ అవుతున్నామన్నారు ఇలాంటి సన్నివేశాలకు థియేటర్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని అనుకున్నాము అదే జరిగింది అని దర్శకుడు మూవీ బాగా తీయడం పైన ఆధారపడి ఉంటుందని ఈ మూవీ విషయంలో మొత్తం క్రెడిట్ అంతా కూడా దర్శకుడు చందుదే సాయి పల్లవి హీరో నాగచైతన్య ఇలా నటన మాత్రం చాలా అద్భుతంగా ఉంది మా టీం అందరూ కూడా అల్లు అరవిందు సార్ మాకు పెద్ద తండేల్ అని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అన్నారు ఏది ఏమైనా మూవీ మంచి హిట్ టాక్ తీసుకువచ్చింది ప్రేక్షకులు మూవీ చూసి ఎంతో సంతోషిస్తున్నారు అందరు కూడా మూవీ చాలా బాగుందని రివ్యూ ఇస్తున్నారు నాగచైతన్య ఫ్యాన్స్ ఈ మూవీ విషయంలో చాలా సంతోషిస్తున్నారు ఈ మూవీ విజయాన్ని అందుకోవడం నాగచైతన్య ఎంతో ఆనందిస్తున్నారని తెలిపారు

Read More>>

🔴Related Post