Naga Chaitanya గర్వంగా ఉంది. అంటూ నాగార్జున పోస్ట్

Written by 24 News Way

Published on:

Naga Chaitanya గర్వంగా ఉంది. అంటూ నాగార్జున పోస్ట్ నాగచైతన్య  హీరోగా నటించిన తాజా చిత్రం తండేల్  ఈ మూవీ విజయం పట్ల నాగార్జున ఆనందం వ్యక్తం చేస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టారు.

తన కుమారుడు నాగచైతన్య ను చూస్తుంటే తండ్రిగా గర్వపడుతున్నానన్నారు.   తండేల్   మూవీ విజయం సాధించడం పై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మీడియాలో పోస్ట్ పెట్టారు డియర్ చైతన్య నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం నువ్వు సవాల్ ఎదురుకోవడం చూసా. ఫ్యాషన్, నీ కష్టాన్నికి  నిదర్శనం.

ఫాన్స్ నీ ఉదేశించి నాగార్జున గారు మాట్లాడుతూ.  మీరు అంత కుటుంబ సభ్యులు లాగా ఎప్పుడు మా వెంటనే ఉన్నారు మీ ప్రేమ సపోర్టుకు ధన్యవాదాలు. సాయి పల్లవి కంగ్రాట్స్. దేవి శ్రీ ప్రసాద్ నువ్వు రాకింగ్.

రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందు మొండేటి టీంకు నిర్మాత అల్లు అరవింద్ గారు బన్నీ వాసుకు బిగ్ థాంక్స్ అని పేర్కొన్నారు. చైతన్యతో గతంలో దిగిన స్పెషల్ ఫోటో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా Naga Chaitanya సాయి పల్లవి నటించిన రొమాంటిక్ యాక్షన్ త్రిల్లర్ తండేల్  పాటలు డైలాగులతో భారీ రికార్డును నెలకొల్పిన చిత్రం. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటుంది. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు భారీ కలెక్షన్ రాబట్టింది.

విదేశాల్లో మొదటి రోజు ఈ చిత్రం మూడు లక్షల 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణం సంస్థ పోస్టులను పంచుకుంది. అలలు మరింత బలపడుతున్నాయి అని క్యాప్షన్ పెట్టింది. దీంతో త్వరలోనే ఆఫ్ మిలియన్ డాలర్ల మార్పును వస్తుంది అని అభిమానులు అనుకుంటున్నారు మొదటి రోజు మొత్తం 21 కోట్లు పైగా వసూలు చేసింది అని  నిర్మాణ సంస్థ తెలిపింది

నాగచైతన్య విజయాన్ని చూసి చాలా కాలమైంది. ఈ పాలు గురి తప్పేదేలే. సినిమాలో  సంభాషణ లాగే విజయం వచ్చింది అన్నారు.   సినిమా పై పూర్తి నమ్మకంతో Naga Chaitanya చేసారు. తండేల్  నిజ జీవిత సంఘటన స్ఫూర్తితో కూడిన కథ విజయవంతమైన కలయికకి ఆగ్రనిర్మాత సంస్థ గీత ఆర్ట్స్ తోడైంది మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీని మంచి సక్సెస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా వుంది.

Read More>>

🔴Related Post