Naga Chaitanya New Movie : కలెక్షన్ల సునామి

Written by 24 News Way

Published on:

Naga chaitanya తండేల్ మూవీ కలెక్షన్ల సునామి తండేల్ బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్ చేస్తుంది హీరో నాగచైతన్యకు ఆయన కెరీర్ లోనే 100 కోట్ల సినిమాగా ఈ మూవీ నిలిచింది. దీంతో అక్కినేని అభిమానులు  కూషి అవుతున్నారు శ్రీకాకుళం రాజ్ పాత్రలో చైతు సత్యపాత్రలో మెగా పవర్ స్టార్ సాయి పల్లవి నటించారు. ఈ మూవీ  మంచి మౌత్ పబ్లిసిటీ జరిగింది. సంక్రాంతికి వచ్చిన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నా ం మూవీ తప్ప తండెల్ చిత్రానికి పెద్దగా పోటీ ఏది రాలేదు. చిన్న సినిమాల్లో తండేల్ కు వస్తున్న రెస్పాన్స్ సూపర్ అని చెప్పాలి. మొదటి రోజు ఈ చిత్రం 21 కోట్ల వసూలు చేయడం గొప్ప విశేషం. ఇక ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిన్నటితో పదవరోజు పూర్తి చేసుకుంది బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది తొమ్మిది రోజుల్లోనే చిత్రం 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

ఇక  Naga chaitanya ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా బని వాసు నిర్మించారు 75 కోట్ల పెట్టుబడితో తెరకెక్కించారు. విడుదలైన తొలి రోజు నుంచి చిత్రం ఆశించిన స్థాయిలో వసూల్    రాపాడుతూనే ఉంది లవ్ యాక్షన్ దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫ్యాన్స్ అందరు కూడా థియేటర్లోకి వచ్చేస్తున్నారు ఈ మూవీ మరింత సక్సెస్ అందుతుంది. వర్క్ డేస్ లో రెండు కోట్లకు తగ్గకుండా వీక్ డేస్ లో మూడు కోట్ల నాలుగు కోట్ల మధ్య వసూలు రాబడుతుంది మార్చిలో పెద్ద సినిమాలు రాకపోవడంతో తండాలు మూవీ ఇంకా కొనసాగేలా వుంది.

తండేల్ పదవరోజు మొత్తం మూడు కోట్ల నెట్టు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి ఇంకా స్పష్టమైన లెక్కలు వస్తే నాలుగు కోట్ల వరకు నెట్టు వసూలు చేసుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు తెలుపుతున్నారు. ప్రస్తుతం చిత్రం బాగా పెర్ఫార్మ్ చేస్తుంది ఇది చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే ఆంధ్రాలో 16 కోట్లు కోట్లు కర్ణాటకలో మూడు కోట్లు హిందీ రైట్స్ 10 కోట్లు కొనుగోలు చేశారు

Naga chaitanya  చిత్రాన్ని 75 కోట్ల బడ్జెట్తో నిర్మించారు ఈ చిత్రానికి 105 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెంట్ అయింది 54 కోట్ల వసూలు చేయాల్సి ఉంటుంది ఇప్పటివరకు వందకోట్ల చేసిన చిత్రం 57 కోట్ల  చేసింది ఇలాగే  చేస్తే మాత్రం లాభాల బాటలో దూసుకుపోతుంది నాగచైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసింది.  నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రాణం పోసింది బిజిఎం కూడా సినిమాలు మరో స్థాయిలో నిలబెట్టింది అలానే నాగచైతన్య తన కెరీర్ లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని అందించారు మరోవైపు సాయి పల్లవి కూడా తన యాక్టింగ్ తో అభిమానులు మళ్ళీ మళ్ళీ ఏడిపించేసింది ఈ చిత్రంలో కరుణాకరం దివ్య పిల్ల జబర్దస్త్ మహేష్ సాహ పలువున్నట్లు కీలక పాత్రలు నటించారు గీత ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రాన్ని బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు

Read More>>

🔴Related Post