naga chaitanya samantha latest news : నాగచైతన్యతో సమంత తీసుకున్న భరణం ఎంతో తెలుసా…నాగచైతన్య శోభిత పెళ్లితో సమంత మరోసారి వార్తలు నిలిచింది. నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. పెళ్లయిన కొన్నాళ్ళకి వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం.ఇప్పటివరకు బయటకు రాలేదు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా ఉన్నారు. సమంతది తప్పు ఉండొచ్చు అని కొందరు నాగచైతన్య దే తప్పు అంటూ. మరికొందరు ఇలా రెండు వర్గాలుగా ఉన్నారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత తో రిలేషన్ లో ఉన్నాడని పుకార్లు వచ్చాయి. సమంతతో విడిపోయిన తర్వాత శోభిత నాగచైతన్య సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేశారు. అభిమానుల కు షాకిస్తూ శోభిత నాగచైతన్య రెండో వివాహం చేసుకున్నాడు. శోభిత పెళ్లిపై సమంత స్పందిస్తారని అనుకున్నారు కానీ ఆమె స్పందించలేదు.ఇది ఇలా ఉండగా సమంత విడాకుల సమయంలో నాగచైతన్య నుంచి తీసుకున్న భరణం గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది
naga chaitanya samantha latest news విడాకుల సమయంలో నాగచైతన్య ఫ్యామిలీ సమంతకు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ డబ్బులు తీసుకోవడానికి సమంత ఒప్పుకోలేదట విడాకుల సమయంలో సమంత ఎమోషనల్ అవుతూ. తాను ఎవరి మీద ఆధారపడి పైకి రాలేదని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా మారానని.. కాబట్టి ఎవరి మద్దతు సహాయ సహకారాలు నాకు అవసరం లేదు లేకుండానే నా మిగిలిన జీతాన్ని కొనసాగిస్తానంటూ సమంత చెప్పడం విశేషం దీంతో నాగచైతన్య నుంచి సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత బయటకు వచ్చేసింది అంట ప్రస్తుతం ఈ వార్తను ఎట్టింటా వైరల్ గా మారింది దీనిపై సమంతకు మద్దతుగా కొందరు నెటిజన్ రియాక్ట్ అవుతూ నాగచైతన్య సమంత లాంటి గ్రేట్ పర్సన్ ను మిస్ చేసుకున్నారంటూ పోస్టులు పెడుతున్నారు.