naga chaitanya sobhita latest news : అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ వీరిద్దరి వివాహం చేసుకున్నారని తెలిసిన విషయమే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో నాగచైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు నాగచైతన్య శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో మీరు డేటింగ్ లో ఉన్నారని అనుకున్నారు అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా వివాహం చేసుకుంది.
పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావడం తన అదృష్టం అని తెలిపింది పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి సినిమాల్లో బిజీగా ఉన్నారు ఇటు రోగితా కూడా సినిమాల్లో నటిస్తున్నారు పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు తండేలు మూవీ విడుదల కావడంతో నాగచైతన్య కూడా ఫ్రీ అయ్యారు దీంతో వీరిద్దరు తమ సినిమా షూటింగ్లకు కొంత గ్యాప్ ఇచ్చి హనీమూన్ కు వెళ్లారు.
ఇదిలా ఉంటే నాగచైతన్య శోభిత ధూళిపాల కీలక నిర్ణయం తీసుకున్నారు తాము ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టు నాగచైతన్య తెలిపారు సూజి పేరుతో ఈ బిజినెస్ మొదలు పెట్టినట్టు చైతన్య చెప్పుకోవచ్చు దీనిపై స్పందించిన నాగచైతన్య అందరికి నమస్కారం సంవత్సరాలుగా ప్రయాణం చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన తినుబండారు నుండి ఆహారం మరియు రుచులను రుచి చూడటానికి నాకు అవకాశం లభించింది. వీటిలో కొన్ని నా ప్రధాన జ్ఞాపకాలలో మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలలో పెద్ద భాగంగా మారాయి.
ఉత్సాహంతో నేను షోయు పరిచయం చేశాను
naga chaitanya sobhita latest news మాకు లభించిన ప్రేమ ఇప్పుడు అద్భుతమైన కొత్త బాగా స్వాములతో స్కూటీ ని మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ప్రేరేపించింది మేము హృదయపూర్వకంగా మీకు వంట చేసి ఇష్టం స్పృహతో సేకరించిన పదార్థాలతో మేము సంప్రదాయ వంటకాలకు కట్టుబడి ఉంటాము మరియు ఇప్పటికీ మేనుతో సరదాగా గడపటానికి మార్గాలను కనుగొంటాం. అంటూ నాగచైతన్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకోవచ్చు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు.