naga chaitanya upcoming movies : నాగచైతన్య న్యూ మూవీ లేటెస్ట్ మూవీ తండెల్ తో మల్లి హిట్ ట్రాక్ సంపాదించుకున్నారు. కథానాయకుడు నాగచైతన్య ఇప్పుడు ఈ జోసులోనే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించేందుకు చూస్తున్నాడు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎస్ ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ మూవీ మార్చి నెల ఆఖరి నుంచి ప్రారంభించుకొని ఉంది. సమాచారం ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ ఈ చిత్ర స్క్రీన్ ప్లే పై కసరతులు చేస్తున్నట్టు తెలిసింది మిస్టిక్ హర్రర్ థ్రిల్లర్ గా ముస్తాబ్ కానున్న ఈ మూవీ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించినది చిత్ర బృందం. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక సేట్లను నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడుతానున్నాయి.
naga chaitanya upcoming movies : చందు మండేటి తెనాలి రామకృష్ణ కథ ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాక్ నడుస్తోంది ఈ మూవీలో హీరో నాగచైతన్య తెనాలి రామకృష్ణ పాత్రల్లో నటించిన ఉన్నారట మాస్ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య ఇప్పుడు ఇలాంటి సాహసమైన పాత్రను పోషిస్తారని తెలుస్తుంది ఇది అతనికి సవాల్ గా ఉండే పాత్ర అవుతుందని అనుకుంటున్నారు ఈ మూవీ అతడికి మొదటి చారిత్రక చిత్రం అవుతుంది. ఈ సినిమా గురించి చర్చలు ఇప్పటికే పూర్తి చేశారు.
ఈ సినిమాలో నాగచైతన్య డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని వారు సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న తెనాలి రాముడు కథలు నీతికి మంచి ప్రాచుర్యం పొంది ఉన్నాయి తెనాలి రామకృష్ణ తన తెలివితేటలకు ఆశ చతురతకు ప్రసిద్ధి చెందినవాడు తెనాలి రామన్ గురించి అనేక కథలు ఇప్పటికే చాలా ఉన్నాయి చందు మొన్నేటి ఇప్పుడు వాటి ఆధారంగా ఒక స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది ఈ సంవత్సరం ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు నాగచైతన్య చందు మండేటి కలిసి ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు అందులో మొదటిది ప్రేమమ్ సవ్యసాచి ఇటీవల విడుదలైన కొత్త మూవీ తండెల్ దీని తర్వాత తెనాలి రామకృష్ణ మూవీ చేయాలనుకుంటున్నారు హీరో నాగ చైతన్య దర్శకుడు చందు మండేటి వీళ్లిద్దరు కలిసి తీయనున్న మూవీ తెనాలి రామకృష్ణ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా అక్కినేని నాగచైతన్య తండేలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి వారం ఈ చిత్రం బాగా పెర్ఫార్మ్ చేసింది విషయం తెలిసిందే ఇక రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద తండెల్ అదే స్థాయిలో వసూలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తండెల్ ను టాలీవుడ్ ఆగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు 75 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించి ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతంగా అందించారు ప్యూర్ లవ్ యాక్షన్ దేశభక్తిని సూచించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.