ఐటెం సాంగ్ చేయబోతున్న నాగచైతన్య కాబోయే భార్య. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేర్ల లో Sobhita Dhulipala ఒకరు శోభిత చేసింది తక్కువ సినిమాలే అయినా అది తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది శోభిత ధూళిపాల సినిమాల పరంగానే మంచి సినిమాలు చేసిందని చెప్పుకోవచ్చు. శోభిత యాక్టింగ్ పరంగా కూడా మంచి నటన కనబరిచింది. శోభిత ఈ మధ్యన సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ గా మారింది ముఖ్యంగా శోభిత పేరు నాగచైతన్య వల్ల బాగా వైరల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధోలీపాల తో రిలేషన్ లో ఉన్నాడని పుకార్లు కూడా చాలా కాలం నుంచి వస్తున్నాయి దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి . అప్పట్లో వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో లీకైన గాని అటు శోభితగాని ఇటు నాగచైతన్య గాని ఏ రోజు వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ గురించి బయటకు చెప్పలేదు.
కానీ శోభిత మరియు నాగచైతన్య కలిసి యూరోపి వెళ్లిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యల రిలేషన్ ఉందని చాలామంది నమ్మడం జరిగింది.. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ మధ్యనే శోభిత నాగచైతన్య నిశ్చితార్థం కూడా చేసుకోవడం జరిగింది. ఈ నిశ్చితార్థంతో ఫ్యాన్స్ అందరూ షాక్ కి గురయ్యారు. ముఖ్యంగా సమంత అభిమానులు మాత్రం నాగచైతన్యని శోభితని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు.
ముఖ్యంగా సమంత అభిమానులు మాత్రం sobhita dhulipala వలనే నాగచైతన్య సమంత విడిపోయారని అలాగే శోభితతో సీక్రెట్ గా రిలేషన్షిప్ నాగ చైతన్య మైంటైన్ చేశాడని ఆది తెలిసిన సమంత చాలా పెద్ద గొడవ చేసిందని దానితో ఇద్దరి మధ్యలో గొడవలు పెరిగి విడాకులు దారితీసింది అని సమంత అభిమానులు మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటున్నారు. సమంత నాగచైతన్య తో ప్రెగ్నెంట్ అయిందని ఆ ప్రెగ్నెంట్ కూడా నాగచైతన్య శోభిత ప్లాన్ చేసి సమంత ప్రెగ్నెంట్ ని పోగొట్టారని ఒక రూమర్ సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం వైరల్ గా మారింది. నిజ నిజాలు ఆ దేవునికి తెలియాలి. సమంత కన్నా శోభిత ఏ విషయంలో గొప్పదో నాగచైతన్య చెప్పాలి అని సమంత అభిమానులు అడుగుతున్నారు.
అసలు విషయానికి వస్తే రీసెంట్గా . శోభిత గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే శోబిత ఒక ఐటెం సాంగ్ చేస్తుందని. ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మూవీ తెలుగు మూవీ కాదని హిందీ మూవీ అని తెలుస్తుంది. హిందీలో డాన్ సిరీస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలో బాగా పాపులర్ అయిన సిరీస్ లో డాన్ మూవీ సిరీస్ కూడా ఒకటి. డాన్ మూవీ సిరీస్ లో భాగంగా మొదటి రెండు పార్ట్ లలో షారుఖాన్ గారు ఈరోగా నటించడం జరిగింది. హిందీలో డాన్ సిరీస్ సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. అయితే డాన్ మూవీ సిరీస్ లో మూడో చిత్రంగా వస్తున్న డాన్ 3 మూవీలో షారుక్ ఖాన్ గారు నటించడం లేదు. ఈ డాన్ 3 మూవీ లో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. డాన్ 3 మూవీలో శోభితను ఐటెం సాంగ్ చేయవలసిందిగా డౌన్ 3 మూవీ సభ్యులు శోభితను మీట్ కావడం జరిగింది. దానికి శోభిత ధూళిపాల సానుకూలంగానే స్పందించిందని తెలుస్తుంది. కానీ ఇంకా డాన్ 3 మూవీ లో ఐటెం సాంగ్ చేస్తానని మాత్రం డాన్ 3 మూవీ సభ్యులకు చెప్పలేదు. ఒకవేళ ఈ సినిమాలో శోభిత ఐటెం సాంగ్ చేసినట్లయితే అటు నాగచైతన్య మరియు నాగార్జున పరువు పోవడం గ్యారెంటీ ఎందుకంటే సమంత ఐటెం సాంగ్ చేసిందని ఉద్దేశంతోనే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని ఒకప్పుడు ఇండస్ట్రీ వర్గాలు తెలియజేశాయి. మళ్లీ ఆ తప్పు శోభిత చేస్తే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అక్కినేని నాగేశ్వరరావు గారి పరువు ప్రతిష్టను నాగార్జున గారు కాపాడుకుంటూ వచ్చారు కానీ నాగచైతన్య వల్ల నాగార్జున పరువు పోవడమే కాకుండా అక్కినేని వారి కుటుంబ పరువు కూడా పోతుంది. ఎందుకంటే నా చైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేస్తున్నప్పుడు స్వయంగా అక్కినేని ఫ్యాన్స్ శోభిత అక్కినేని కుటుంబానికి తగినది కాదు అని బహిరంగంగానే చెప్పడం మనం చూసాము ఇప్పుడు నాగచైతన్య నాగార్జున గారు ఏమి చేస్తారో చూడాలి. నాకు తెలిసినంతవరకు శోభిత ఐటెం సాంగ్ చెయ్యదు అని మేము నమ్ముతున్నాము. ఈ శోభిత ఐటెం సాంగ్ చేస్తుందని అనే వార్త ఓన్లీ ఒక పుకార్ గానే మిగిలిపోతుందని మేము అనుకుంటున్నాము.