Naga Chaitanya Shobhita పెళ్లి పై డైలమా లో Nagarjuna ఉన్నట్లు సమాచారం. అక్కినేని నాగచైతన్య సమంతా కు ఏ ముహూర్తాన విడాకులు ఇచ్చాడో తెలవదు గాని నాగచైతన్య జీవితం మొత్తం డైలమాలో పడింది అని చెప్పవచ్చు .నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి తర్వాత శోభిత దోలిపాల తో డేటింగ్ చేసి ఆగస్టు నెల నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు ఈ సంగతి మన అందరి తెలిసింది . నాగచైతన్య ఆగస్టు 8వ తేదీన వీరు నిశ్చితార్థం నాగార్జున గారి ఇంట్లో దగ్గర బంధువుల మధ్య చాలా ఘనంగా జరిగింది. నాగచైతన్య శోభిత వివాహాన్ని అంగరంగ వైభవంగా డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియో కు చెందిన 22 ఎకరాల స్థలంలో చేయబోతున్నారని వార్తల కూడా వస్తున్నాయి .
దీనిపై అదికారికంగా ధ్రువీకరణ రాలేదు గానీ నాగచైతన్య శోభిత వివాహం గురించి చెప్పగానే ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి వీరిద్దరూ 2027లో విడిపోతారని చెప్పడం జరిగింది .దీనిపై మహిళా కమిషన్ నోటీసులు కూడా వేణు స్వామి కు జారీ చేయడం జరిగింది. వేణు స్వామి కోర్టును కూడా ఆశ్రయించడం స్టే ఇచ్చి తొలగించడం వేణు స్వామి పై చర్యలు తీసుకోవడానికి మహిళా కమిషన్ రంగం సిద్ధం చేసుకోవడం కూడా జరిగిపోయాయి.
ప్రముఖ జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్లిన నాగార్జున:
Naga Chaitanya Shobhita వివాహం గురించి అక్కినేని నాగార్జున ఆలోచనలో పడ్డారంటూ సోషల్ మీడియా లో ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది దీని ప్రకారం ఆ పోస్టు లో నాగార్జున నాగచైతన్య శోభిత పేర్లు ప్రస్తావించకుండా తెలుగు లో ప్రముఖ స్టార్ హీరో అని అతని కొడుకు అని బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించే నటి అని పేర్కొనడం విశేషం అయితే ఆ పోస్ట్ ప్రకారం వేణు స్వామి జ్యోతిష్యం చెప్పిన తర్వాత నాగార్జున మరో జ్యోతిష్యుడుని కలిశారని వారు కూడా వేణు స్వామి చెప్పిన తరహాలోనే వీరిద్దరు కూడా విడిపోయే అవకాశం చాలా ఉందని చెప్పినట్టు వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీరిద్దరి వివాహంపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో నాగార్జున గారు ఉన్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారి అందరిలో భయాన్ని పెంచుతుందని చెప్పవచ్చు.
అయితే ఈ పోస్టు వైరల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ లో పేర్లు ప్రస్తావించకుండా చెప్పిన విషయాన్ని గురించి చర్చించుకోవడం జరుగుతుంది. పేర్లు చెప్పకపోయినా గానీ స్టార్ హీరో అంటే నాగార్జున గారిని స్టార్ హీరో కొడుకు కంటే నాగచైతన్య గారిని హిందీ వెబ్ సిరీస్ లో నటించే హీరోయిన్ అంటే శోభిత అని వాళ్ళ పెళ్లి గురించి ఈ పోస్ట్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలవదు కానీ ప్రస్తుతానికి అయితే నాగచైతన్య షో మీతో వివాహానికి సిద్ధమవుతున్నాడని మాత్రం చెప్పవచ్చు. చూడాలి వీళ్ళ పెళ్లి అయ్యేలోపు మనము ఇంకా ఎన్ని షాకింగ్ విషయాలు వింటామో తెలియదు.