పాన్ఇండియా డైరెక్టర్ తో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

Written by 24newsway.com

Published on:

పాన్ఇండియా డైరెక్టర్ తో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.. మరి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే వారంతా ఎదురుచూస్తుండగా ఇప్పుడు ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది అని చెప్పవచ్చు.

నేడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ హ్యాంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ గా . ఈరోజు ప్రకటించడం జరిగింది. హనుమాన్ సినిమా తో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడం జరిగింది హనుమాన్ సినిమా వరల్డ్ వైడ్ గా 200 కోట్ల బస్సులను సాధించింది. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చూసి ఆల్ ఓవర్ ఇండియా మెచ్చుకుంది. ఈ సినిమాకి త్వరలోనే రెండో పార్ట్ కూడా వస్తుందని ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది.

అయితే రెండు రోజుల క్రితమే ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్సల్ లోకి నందమూరి మోక్షజ్ఞ నీ ఆహ్వానిస్తున్నట్లు తనపై ఒక స్టైలిష్ పోస్టర్ని పెట్టి తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా విశేష్ కూడా తెలిపాడు. ఆ విషెస్ చూసి అందరూ తప్పకుండా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే నందమూరి మోక్షజ్ఞ ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. అది ఇవాళ అఫీషియల్ గా ప్రూవ్ అయింది.

చూడాలి ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ ఎలా నటిస్తాడో మరియు దర్శకుడు ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞ ఎలాంటి సూపర్ హీరో క్యారెక్టర్లు చూపిస్తాడు అని నందమూరి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అప్పుడే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెల కొన్నాయి. కానీ నందమూరి మోక్షజ్ఞ మాత్రం విడుదల చేసిన పోస్టర్ లో హైలెట్ గా ఉన్నాడు. అలాగే ఈ చిత్రాన్ని దసరా మూవీ నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి సినిమా వారు మరియు నందమూరి మోక్షజ్ఞ సోదరి నందమూరి తేజస్విని లు నిర్మిస్తున్నారు మరి ఈ క్రేజీ కాంబినేషన్లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఏ తరహా సినిమా రానుందో వేచి చూడాలి. పాన్ఇండియా డైరెక్టర్ తో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.

Read More>>

Leave a Comment