పెళ్లి పీటలు ఎక్కబోతున్న Nara Rohit. నారా రోహిత్ తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణమైన సినిమాలు మరియు విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకుని కోవడం జరిగింది నారా రోహిత్ హీరోగా మొదటి సినిమా బాణం ఆ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం జరిగింది ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకుడు ఆ తర్వాత నుంచి విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ నారా రోహిత్ వస్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు గారి రెండో కుమారుడు హీరో Nara Rohit . నారా రోహిత్ కు శిరీష్ అనే అన్న కూడా ఉన్నాడు అతను కూడా ఇంకా వివాహం చేసుకోలేదు పెళ్లి వయసు వచ్చినప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వీరు వివాహానికి చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు.
నారా రోహిత్ కు సంబంధం కుదిరిచ్చిన భువనేశ్వరి గారు:
నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి నారా రోహిత్ విషయంలో జోక్యం చేసుకొని నారా రోహిత్ కు మంచి సంబంధం కుదిరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 13వ తేదీన హైదరాబాదులో నిశ్చితార్థం జరగబోతుంది అని చంద్రబాబు నాయుడు భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి బాలకృష్ణ తదితర కుటుంబ సభ్యులంతా ఈ నిశ్చితార్థానికి హాజరు కాబోతున్నారు వధువు ఎవరిని విషయాన్ని ఇప్పటివరకు రహస్యంగానే ఉంచినప్పటికీ ప్రతినిధి 2 సినిమాలో నారా రోహిత్ పక్కన హీరోయిన్గా నటించిన సిరి లేలా పెళ్లికూతురు అని తెలుస్తుంది నారావారి కుటుంబం నుంచి కానీ నందమూరి వారి కుటుంబం నుంచి గాని అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇప్పటివరకు రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త చాలా వైరల్ గా మారింది అయితే ఇప్పటికే సెలబ్రిటీలంతా నారా రోహిత్ కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
నారా రోహిత్ గురించి చెప్పాలంటే:
నారా రోహిత్ తన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాదులోనే పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశాడు ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం జరిగింది అలాగే నారా రోహిత్ గారు అమెరికాలోని న్యూయార్క్ లోని ఫిలిం అకాడమీ నుంచి నటనలో దిగింది వాటితో పాటు లాస్ అని చేర్చిలో ఫిలిం మేకింగ్ కోర్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. నారా రోహిత్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న నారా రోహిత్ ఇప్పుడు వివాహం కుదరడంతో అతని అభిమానులంతా చాలా సంతోషంగా ఉన్నారు .
ప్రతినిధి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రెండు సంవత్సరాలు సినీ పరిశ్రమకు దూరంగా నారా రోహిత్ ఉండడం జరిగింది మళ్లీ తిరిగి ప్రతినిధి 2 తో తెలుగు చిత్రపరిశ్రమంలోకి రీఎంట్రీ గా అడుగుపెట్టడం జరిగింది ప్రతినిధి 2 మంచి విజయాన్ని సాధించింది ప్రతినిధి మూవీ లాగే ప్రతిని 2 మూవీ కూడా చాలా మంచి కథతో వచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది నారా రోహిత్ గారు చేసినవి తక్కువ సినిమాలే అయినా గాని నారా రోహిత్ సినిమాలంటే అభిమానులలో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది నారా రోహిణి గారు ఎక్కువగా కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తారు దాని వలన నారా రోహిత్ హీరోగా నటించిన సినిమాలు మినిమం గ్యారంటీ సినిమాలు గా ఉంటాయి.