Vishwambhara teaser పై వస్తున్నా నెగిటివ్ కామెంట్స్

Written by 24newsway.com

Published on:

Vishwambhara teaser పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్. చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభరా ఈ సినిమాను వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు, యూవి క్రియేషన్స్ వారి లెవెల్లో నిర్మించడం జరుగుతుంది. ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మించడం జరుగుతుంది.అలాగే ఈ సినిమా మీద భారీ లెవల్లో ఎక్స్పెక్టేషన్ తో ఉండడం జరిగింది. చిరంజీవి గారు ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాని మీద భారీ లెవెల్ లో ఎక్స్పెక్టేషన్ పెరగిపోవడం జరిగింది.

ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండబోతుందని చెప్పడం జరిగింది అలాగే ఈ సినిమా టైం ట్రావెల్ సంబంధించినది హనీ వహిష్ట గారు ఒక ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది.అయితే ఈ సినిమా నుంచి చిరంజీవి గారి నొక్కును చూస్తుంటే మనము గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారు ఎలా ఉన్నారో ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నారని మనకు అనిపిస్తుంది. చిరంజీవిని ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిగా చూడొచ్చు. అలాగే ఈ సినిమాలో చిరంజీవి గారి గత సినిమాలో నటించిన గ్రాఫిక్స్ మూవీ అయినటువంటి అంజి సినిమా కంటే ఎక్కువగా ఈ విశ్వంభరా సినిమాలో హై లెవెల్ లో గ్రాఫిక్స్ ను వాడబోతున్నారని తెలుస్తుంది.

కొన్ని నెలల క్రితం విశ్వంబరా సినిమా నుంచి టీజర్ విడుదల కావడం జరిగింది అయితే ఆ టీజర్ లో కనిపించిన గ్రాఫిక్స్ చాలా బాగా ఉన్నాయి అప్పటినుంచి ఈ సినిమా మీద భారీ లెవెల్ లో ఎస్పెర్టేషన్ భారీ లెవెల్ లో పెరగడం జరిగింది. అయితే రీసెంట్ గా ఈ సినిమా నుంచి దసరా పండగ రోజు ఒక టీచర్ని విడుదల చేయడం జరిగింది.

దసరా పండగ రోజు విడుదల చేసిన Vishwambhara teaser చూస్తుంటే ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడం జరిగింది. అయితే కొంతమంది నేటిజెన్సు మాత్రం ఈ టీజర్ ను చూసి ఈ సినిమాలో కనిపించిన ట్రాఫిక్ అవతార్ సినిమా నుంచి కాపీ కొట్టినవిగా చెప్పడం గమనార్ధం. అలాగే వీటితోపాటు ఈ టీజర్ లో మొదటి సన్నివేశంగా వచ్చిన డైనోసార్ మరియు వేరే లోకానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా ఉన్నాయి గాని ఆ విజువల్ ఎఫెక్ట్స్ చూసిన ప్రతి ఒక్కరు అవతార్ సినిమాలో నుంచి ఈ ట్రావెల్స్ ని కాపీ కొట్టారని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ టీజర్ లోనే ఒక చిన్న పిల్లను చూపించడం జరుగుతుంది. ఆ చిన్నపిల్లను చూసిన ప్రతి ఒక్కరూ ఇది కూడా అవతార సినిమాలోని పిల్లలను కాపీ చేసి తీసినది అని చెప్పడం ఇంకొకటి నెగిటివ్ పాయింట్ గా చెప్పవచ్చు.

అలాగే ఈ టీజర్ లో చిరంజీవి గారి ఎంట్రీ ముందు వచ్చే తేలే కొండలు ను చూస్తుంటే మనము అవతార్ సినిమాలో ఉన్న కొండల మాదిరిగానే అవపడుతున్నాయి. అలాగే చిరంజీవి గారి ఎంట్రీ కూడా బాగాలేదని కొంతమంది నేటిజెన్సీ కామెంట్ చేయడం గమనార్ధం. ఇలా విషంబుర టీజర్ ట్రెండింగ్ లో ఉన్నా గాని దానిమీద నెగిటివ్ కామెంట్స్ మాత్రం చాలా రావడం జరుగుతుంది ఇప్పటినుంచైనా ఈ సినిమా దర్శకుడు దీని గురించి బాగా ఆలోచించి గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని నెటిజన్స్ మరియు చిరంజీవి ఫ్యాన్స్ కోరడం జరుగుతుంది. ట్రైలర్లో ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని అందరూ దర్శకుడు వశిష్టను కోరడం ఒక గమనార్ధం.

Read More

Leave a Comment