ప్రభాస్ మూవీ పై కొత్త అప్డేట్

Written by 24newsway.com

Published on:

ప్రభాస్ మూవీ పై కొత్త అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ గారు నటించబోయే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం సందీప్ రెడ్డి గారు ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది ఈ చిత్ర కథలో ప్రభాస్ పాత్ర వైల్డ్ ఎలిమెంట్తో బోల్డుగా సాగుతుందని పైగా ప్రభాస్ డ్యూయల్ట్రోల్లో కనిపించబోతున్నాడని ఒక టాక్.

ఈ సినిమాలో ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ మాఫియా డాన్ గా కానిపిస్తాడని ముఖ్యంగా ప్రభాస్ పాత్రలోని డెప్త్ కూడా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ గురించి ప్రేక్షకులు ఏదైతే బలంగా కోరుకుంటున్నారు అదే ఈ సినిమాలో ఉంటుందని సందీప్ రెడ్డి వంగ గారు ఆల్రెడీ ఎప్పుడో చెప్పడం జరిగింది సుమారు ఈ సినిమా 400 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రవాసి గారు రాజా సాబ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అది పూర్తయిన తర్వాత ఇంకా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి .

ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి సిరీస్ తర్వాత సాహో సినిమా సౌత్ ఇండియాలో యావరేజ్ గా ఆడిన గాని నార్త్ ఇండియాలో భారీ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన రెండు మూవీస్ రాధా శ్యామ్ మరియు ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర గోరంగా విఫలం కావడం జరిగింది.. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన సలార్ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా సుమారు 800 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ వసూలు చేయడం జరిగింది.. ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ ఫామ్ లోకి రావడం జరిగింది. ఈ సినిమాను కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ గారు దర్శకత్వం వహించడం జరిగింది.

సలార్ సినిమా తర్వాత ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని 10 రెట్లు పెంచింది. ఈ సినిమాలో విజువల్స్ మరియు స్టోరీ చూసి మనము తెలుగు సినిమా చూస్తున్నామా లేకపోతే హాలీవుడ్ సినిమా చూస్తున్నావా అంతగా వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ ని మెస్మరైజ్ చేసింది. కల్కి సినిమా ద్వారా ప్రభాస్ 1250 కోట్ల రూపాయలు వసూలు చేసి పాస్తా ఆఫీస్ తెర తన స్టామినాయేంటో మరోసారి నిరూపించుకోవడం జరిగింది.

సందీప్ రెడ్డి వంగా విషయానికొస్తే తాను రీసెంట్గా తీసిన అనిమల్ సినిమా సుమారు 800 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి ఇండియా సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచింది. ఇంతటి విజయాలు సాధించిన హీరో మరియు డైరెక్టర్ కలిసి చేస్తున్న సినిమా ఏ రేంజ్ లో ఉంటదనేది మనము ఊహించుకోవచ్చు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆ ఆల్ అవర్ వరల్డ్ ఫ్యాన్స్ ఎదురుచూడడం జరుగుతుంది.ప్రభాస్ మూవీ పై కొత్త అప్డేట్.

Read More>>

Leave a Comment