ntr birthday special movie update : టాలీవుడ్ లో వస్తున్న సాలిడ్ మాస్ కాంబో ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నా యి కే జి ఎఫ్ సాలార్ వంటి సినిమాలు తో ప్రశాంత నిల్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మాస్ స్క్రీన్ ప్లే కి ఈయనకు పేరు తెచ్చి పెట్టింది అలాంటి డైరెక్టర్ తో ఎన్టీఆర్ కలయిక మామూలుగా ఉండదు. ఇప్పుడే కాదు ఈ కాంబినేషన్ గురించి తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నా యి.
ప్రశాంత్ నిల్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు కేజిఎఫ్ సాలార్ వంటి యాక్షన్ చిత్రాలను చేసిన దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి తీస్తున్న ఈ మూవీ కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే సినిమాకి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే మూవీ షూటింగ్ ప్రారంభమైంది తాజాగా అప్డేట్ వచ్చింది.
ntr birthday special movie update ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ గత కొన్నాళ్లుగా కర్ణాటకలో జరిగింది దీనికి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాలని ప్రశాంత్ అనుకున్నారు. ఎన్టీఆర్ తన పుట్టినరోజు మే 15 ఉన్నందుకే బర్త్డే రోజు చిత్ర యూనిట్ సినిమా టైటిల్ తో పాటు ఓ చిన్న గ్లిమ్స్ ను కూడా రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.సినిమాను డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్న విషయం తెలిసింది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సన్నపడ్డారు స్టైలిష్ తయారయ్యారు. ఈ సినిమాలో తనకున్న క్యారెక్టర్ కోసం అలా తయారయ్యారా ఈ మూవీ వచ్చే సంవత్సరం విడుదల చేయాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే మూవీ షూటింగ్ ప్రారంభమైంది తాజాగా అప్డేట్ వచ్చింది.