ntr prashanth neel movie : ప్రశాంత్ నీల్ ఈయన ఇండియాలో టాప్ డైరెక్టర్లు ఒకరు కే జి ఎఫ్ సాలార్ ఇలాంటి మూవీలు చేసి గొప్ప పేరు తెచ్చుకున్న దర్శకుడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవరతో హిట్టు కొట్టి విజయం సాధించారూ. వచ్చే సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అందులో ఒకటి ఎన్టీఆర్ ప్రశాంత్ నీలు వీరిద్దరూ కలిసి చేస్తున్న మూవీ రానుంది ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఒక కీలకమైన విషయాన్ని పంచుకుంది చిత్ర యూనిట్. విధ్వంసకర నేలపైకి అడుగుపెడుతున్నాడు అంటూ ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా సెట్టులోకి రానున్న సంగతి బయటపెట్టింది
వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా సినీ ప్రేక్షకుల ముందుకు ఈ మూవీని తీసుకురావడానికి ఈ సినిమా చిత్రీకరణ చాలా రోజుల ముందు ప్రారంభించారు. ఎన్టీఆర్ లేకుండా ఇతర విషయాలపై ప్రశాంత్ నీళ్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు ఇక ఎన్టీఆర్ అడుగు పెట్టాలంటే చిత్రీకరణ మరింతగా ఉండబోతుంది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు బరువు తగ్గి బాగా నాజుగ్గా కనిపిస్తున్నారు దేవర తర్వాత ఎన్టీఆర్ సాలార్ తర్వాత ప్రశాంతని ల్ కలిసి చేస్తున్న చిత్రం ఇది.
ntr prashanth neel movie ఇదిలా ఉండగా సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటంపై విచారం వ్యక్తం చేశారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఈ సంఘటన గురించి తెలిసి ఎంతో బాధపడ్డానని తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఎన్టీఆర్ గారు ఎక్స్ ద్వారా ఓ పోస్ట్ ని పంచుకున్నారు లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు అంటూ మార్పును ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్ లో భాగంగా సింగపూర్ లోనే ఒక పాఠశాలలో చేరగా అందులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది మంగళవారం పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు సింగపూర్ బయలుదేరి వెళ్లారు.