ntr prashanth neel movie poster : ntr prashanth neel movie posterntr prashanth neel movie posterప్రశాంత్ నిల్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు కేజిఎఫ్ సాలార్ వంటి యాక్షన్ చిత్రాలను చేసిన దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి తీస్తున్న ఈ మూవీ కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే సినిమాకి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది ఇప్పటికే మూవీ షూటింగ్ ప్రారంభమైంది తాజాగా అప్డేట్ వచ్చింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈయన ఇండియాలో టాప్ డైరెక్టర్లు ఒకరు కే జి ఎఫ్ సాలార్ ఇలాంటి మూవీలు చేసి గొప్ప పేరు తెచ్చుకున్న దర్శకుడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవరతో హిట్టు కొట్టి విజయం సాధించారు. అలా ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ ఎలా ఉంటుందో ఫాన్స్ ఊహించగలరు అలాంటి మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో చూస్తున్నారు మరి మూవీ అలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి. అయితే ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ బర్త్డే రోజు యూనిట్ ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వనున్నారు.
అయితే దీనిపై నెక్స్ట్ లెవెల్ భారీ అంచనాలు నెలకొన్న ఈ షూటింగ్ కూడా ఎప్పుడు జరుగుతుంది అయితే చిత్రం నుంచి రానున్న మే 20 ఎన్టీఆర్ బర్త్డే తరపున స్పెషల్ గ్లింప్స్ ఉండొచ్చని సమాచారం.కానీ ఇప్పుడు ఈ ట్రీట్ ఉండకపోవచ్చు అంటున్నారు కేవలం ఫస్ట్ లుక్ పోస్టులు మాత్రమే ఈ మూవీ నుంచి రివిల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ntr prashanth neel movie poster ఎందుకంటే ఆల్రెడీ వార్డు మూవీ నుంచి టీజర్ రావడం జరుగుతుంది కాబట్టి ప్రశాంత్ ప్రాజెక్ట్ నుంచి పోస్టర్ మాత్రమే వస్తుందని తెలుస్తుంది ఇదే ప్రాజెక్టులో ఎన్టీఆర్ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడు చూడాలి. ప్రస్తుతం అయితే తారక అభిమానులు అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.