ntr prashanth neel movie update : ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ చీల్ అవుతున్నారు టాలీవుడ్ లో వస్తున్న సాలిడ్ మాస్ కాంబో ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నా యి కే జి ఎఫ్ సాలార్ వంటి సినిమాలు తో ప్రశాంత నిల్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మాస్ స్క్రీన్ ప్లే కి ఈయనకు పేరు తెచ్చి పెట్టింది అలాంటి డైరెక్టర్ తో ఎన్టీఆర్ కలయిక మామూలుగా ఉండదు. ఇప్పుడే కాదు ఈ కాంబినేషన్ గురించి తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసింది ఈ ఫోటో వల్ల ఈ మూవీపై హైట్ క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్ ప్రశాంతనులు ఇద్దరు కలిసి ఒక నైట్ డిస్కషన్ లో మాట్లాడుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూస్తుంటే ఈ మూవీపై వారు ఎంతగగా ప్యాసన్ తో పని చేస్తున్నారన్నది అర్థమవుతుంది ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ టు షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ntr prashanth neel movie update ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్లో ప్రారంభమైంది జూనియర్ ఆర్టిస్టుల పై కొన్ని సీన్లు తీశారట వచ్చే ఏప్రిల్ రెండవ వారంలో ఎన్టీఆర్ కూడా ఈ షూటింగ్లో జాయిన్ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది ఈ లోగా మరో షెడ్యూల్ ప్లాన్ పూర్తవుతుందంట ఎన్టీఆర్ సెట్స్ వచ్చిన వెంటనే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా తీస్తారని టాక్.
హీరోయిన్ విషయాని వస్తే కన్నడ బ్యూటీ రుక్మిణి హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలు ఉన్నారని తెలుస్తోంది ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు నాచురల్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఈ సినిమా కి అదనంగా ఉపయోగపడే అవకాశం ఉంది ఒకవేళ ఈ కాంబినేషన్ కన్ఫామ్ ఐతే ఎన్టీఆర్ కెరియర్లో మరో కొత్త జోడి అవుతుంది ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ స్థాయిలో బడ్జెట్ ఖర్చు చేయాలని టాక్ వినిపిస్తుంది.