ntr prashanth neel movie update : ఎన్టీఆర్ న్యూ మూవీ అప్డేట్.దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈయన ఇండియాలో టాప్ డైరెక్టర్లు ఒకరు కే జి ఎఫ్ సాలార్ ఇలాంటి మూవీలు చేసి గొప్ప పేరు తెచ్చుకున్న దర్శకుడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవరతో హిట్టు కొట్టి విజయం సాధించారు. అలా ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ ఎలా ఉంటుందో ఫాన్స్ ఊహించగలరు అలాంటి మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో చూస్తున్నారు మరి మూవీ అలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి. అయితే ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ బర్త్డే రోజు యూనిట్ ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వనున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ డైరెక్షన్లో రాబోతున్న మూవీ అందరికి తెలిసిన సంగతి దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుగుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెడుతున్నట్లు నడుస్తుంది ఈ టైటిల్ సంబంధించి చిత్ర యూనిట్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ntr prashanth neel movie update తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ ని కాంబో గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఫస్ట్ లుక్ రిలీజ్ సంబంధించి డేట్ లాక్ చేసినట్టు ఎన్టీఆర్ పుట్టినరోజు తారక్ ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. ఎన్టీఆర్ పుట్టినరోజు పోస్టర్ని మూవీ పేరుని రివిల్ చేయడం ఫ్యాన్స్ కి మంచి ఆనందాన్నిస్తుంది. అని యూనిట్ భావిస్తుంది.
కే జి ఎఫ్ సాలార్ వంటి హిట్ సినిమాలు తీసి ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే తారక్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ టు హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఈ సినిమాల తర్వాత కొరటాల శివతో దేవర టూ తీయబోతున్నాడు. ఇలా ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ చేస్తూ బిజీగా ఉన్నారు ప్రశాంత నీల్ మూవీతో ఎన్టీఆర్ పాత్ర గురించి మేకర్స్ ఎలాంటి క్లోజ్ ఇవ్వకపోయినా ఎన్టీఆర్ హైలెట్ గా ఉంటాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు యాక్షన్ సన్నివేశాలు ఇంటెక్స్ డ్రామా తో కూడా మాస్ ఎంటర్టైనర్ గా తేరకెక్కుతుందట ప్రశాంతంగా సినిమాలంటే స్త్రీలాతో బొగ్గుతో నల్లగా కనిపిస్తుంటుంది మరి ఎన్టీఆర్ మూవీ కూడా అలాగే ఉంటుందా చూడాలి మరి ఈ మూవీ ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో అని సినీ ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది.