ntr war 2 update

Written by 24 News Way

Published on:

ntr war 2 update : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి తీస్తున్న మూవీ ఈ మూవీకి దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసింది. ఈ మూవీ భారీ అంచనాలను మధ్య విడుదల కానుంది దీనిని ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదల చేయాలని అందరికీ తెలిసిన విషయమే మరి చిత్రం మొత్తం కంప్లీట్ అయి విడుదల కోసం ఎదురుచూస్తుంది.అయితే ఇప్పుడు వరకు ఎలాంటి ఫస్టులకు పోస్టర్లు కూడా ఈ మూవీ నుంచి రాలేదు.

నేరుగా టీజర్ ని మేకర్ వదలాలని చూస్తున్నారు అని సమాచారం అయితే టీజర్ పై బిగ్ అప్డేట్ నీకు కొద్ది సమయం లోనే వచ్చే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది నిర్మాత ఎస్ రాజ్ ఫిలిమ్స్ వారు బిగ్ అప్డేట్ ఈ రెండు మూడు రోజుల్లో ఇవ్వాలని చూస్తున్నారు దీంతో పాటుగా ఈనెల 20వ తారీఖున ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంవల్ల ఈ మూవీ నుండి టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉంది ఫ్యాన్స్ ఉంటున్నట్టుగా తెలుస్తుంది.

తారక్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న హీరో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆయన క్రేజీ మారిపోయింది దేవర సినిమాతో భారీ విజయము అందుకున్న తారక్ వార్ 2 చిత్రీకరణ పాల్గొన్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు ఈ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు తారక్ అలాగే డైరెక్టర్ ప్రశాంథ్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఇటీవల ఈ మూవీకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేశారు.

ntr war 2 update బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి తీస్తున్న మూవీ ఈ మూవీకి దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసింది. ఈ మూవీ భారీ అంచనాలను మధ్య విడుదల కానుంది దీనిని ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదల చేయాలని అందరికీ తెలిసిన విషయమే మరి చిత్రం మొత్తం కంప్లీట్ అయి విడుదల కోసం ఎదురుచూస్తుంది.అయితే ఇప్పుడు వరకు ఎలాంటి ఫస్టులకు పోస్టర్లు కూడా ఈ మూవీ నుంచి రాలేదు.

Read More>>

🔴Related Post