og pawan kalyan movie : పవన్ కళ్యాణ్ మూవీస్ చేసి చాలా కాలం అయింది చివరగా బ్రో చిత్రంతో ఫ్యాన్స్ ముందుకు వచ్చి అలరించాడు తర్వాత ఇప్పటివరకు ఆయన ఏ మూవీ రాలేదు రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఏపీ ఎలక్షన్లో సంచలనం సృష్టించారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ జీవితంలో ఎంతగానో ఎదిగారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తీయబోతున్న మూవీకి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆ మూవీపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన పొలిటికల్ గా జనవిజయం సాధించారు.
మళ్లీ వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాగా పవన్ కళ్యాణ్ తీయబోతున్న మూవీస్ హరిహర వీరమల్లు ఓ జి ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అయితే నెక్స్ట్ హరిహర వీరమల్లు చిత్రం విడుదల చేయడానికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఇక ఈ మూవీ తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీ ఓజీ ఈ మూడు కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు సాహో వంటి భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సుజిత్ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్నాడు ఇది అందరికి తెలిసిన విషయమే ఈ మూవీ షూటింగ్ ముంబై హైదరాబాదులో జరుగుతుంది ఇప్పటికే కావాల్సిన షూటింగ్ అంతా తీశారు.
og pawan kalyan movie మల్లి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే మిగతా షూటింగ్ చేయాలని చూస్తున్నారు అయితే ఈలోగా విఎఫ్ఎక్స్ సంబంధించిన పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు మూవీ టీం అందుకోసం ఒక కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ నడుస్తుంది.ఓజీ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఈ మూవీ కథ ప్రకారం పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల అజ్ఞాతంలో ఉండి తిరిగి వస్తారు ఈ మూవీలో ఈ కథలో ఉండే భారీ యాక్సిస్ సన్నివేశాలతో ఈ మూవీ రూపొందుతుంది ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ను మూడు కాలాలలో కనిపించనున్నారు అంట దానికోసం ఆ మూవీలో పవన్ కళ్యాణ్ 30 సంవత్సరాలకు కుర్రాడిలా కనిపించబోతున్నాడు అంట పవన్ కళ్యాణ్.