OTT లోకి Pushpa 2 The Rule Movie . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన పుష్ప 2 మూవీ ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ పుష్పా 2 మూవీ ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి నిరూపించడం జరిగింది. పుష్పా 2 మూవీ వరల్డ్ వైడ్ గా భారీ వసులను సాధించడం జరిగింది.
Pushpa 2 The Rule Movie అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ విజయంగా నమోదయింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సినీ ఇండస్ట్రీ వర్గాలను తెలియజేయడం జరిగింది. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషలలో రీలీది కావడం జరిగింది. ఈ మూవీ మలయాళo తప్పించి మిగిలిన కన్నడలో తెలుగు తమిళ్ హిందీ లో భారీ స్థాయిలో వసూలను సాధించి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా Pushpa 2 The Rule Movie వసూళ్లు:
పుష్ప 2 మూవీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో విడుదల కావడం జరిగింది సుమారు 12000 ధియేటర్లలో రిలీజ్ కావడం జరిగింది.. ఈ మూవీ హిందీలో 800 కోట్లు తెలుగులో 350 కోట్లు తమిళ్లో 65 కోట్లు కనడ లో 30 కోట్లు మరియు విదేశాలలో 200 కోట్లు వసూలు చేసి భారీ స్థాయిలో విజయాన్ని సాధించి భారీ వసూలను సాధించింది ఈ లెక్కలు అన్ని మూవీ మేకర్స్ విడుదల చేసిన చేసిన దాని బట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మూవీ సౌత్ ఇండియా లో కన్నా నార్త్ ఇండియ లో బాగా వసులు సాధించడం జరిగింది.. ఈ మూవీ హిందీలో 2024 లో విడుదలైన బాలీవుడ్ చిత్రాల కన్నా ఎక్కువగా వసూ లు చేసి నెంబర్ వన్ స్థానంలో నిలవడం జరిగింది. 2024 లో విడుదలైన బాలీవుడ్ చిత్రాలలో ఒక్క స్త్రీ 2 మూవీ మరియు బుల్ బులాయ 3 తప్పించి మిగిలినవన్నీ పరాజయం పాలు కావడం జరిగింది. ఒక్క స్త్రీ 2 మూవీ మాత్రమే 600 కోట్లు వసూళ్లు చేసింది ఇది తప్పించి భారీ ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన సింగం ఎగైన్ అనుకున్నంతగా వసూలను సాధించలేకపోయింది. పుష్ప 2 మూవీ మాత్రం సుమారు 800 కోట్లు వసూలు చేసి 2024 బాలీవుడ్ నెంబర్ వన్ మూవీ గా నిలిచింది.
ఓటేటిలోకి Pushpa 2 The Rule Movieఎప్పుడు వస్తుంది:
ఈ చిత్రాన్ని నెట్ ఫ్లెక్స్ సుమారు రెండు వందల కోట్లకు సొంతం చేసుకోగా ఈ మూవీ యొక్క ఫైనల్ వర్షన్ ను ఓటీడీలోకి విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఓటిడిలోకి వచ్చే వర్షన్ సుమారు మూడు గంటల 40 నిమిషాలు ఉండడం జరుగుతుంది అంటే రీసెంట్ గా యాడ్ చేయబడిన రీల్ లోడెడ్ వర్షన్ ను నెట్ ఫ్లెక్స్ విడుదల చేయబోతుంది. నెట్ ఫ్లెక్స్ Pushpa 2 The Rule Movieని జనవరి 30 విడుదల చేయబోతుంది. ఈరోజు విడుదల కాబోతున్న పుష్ప 2 మూవీ ని కనడ వర్షన్ తప్పించి తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషలలో విడుదల చేయ బోతున్నారు. త్వరలోనే కన్నడ వర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని నెట్ ఫ్లెక్స్ వివరించడం జరిగింది. చూడాలి థియేటర్లో సంచలనం సృష్టించిన ఈ మూవీ ఓ టి టి లో పుష్పా 2 ది రూల్ మూవీ ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో.