Satyabhama Movie OTT Release Date Update: కాజల్ అగర్వాల్ మూవీ ఈవారం OTT రిలీజ్: కాజల్ అగర్వాల్ డైరెక్టర్ తేజ నిర్మించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా 2007 సంవత్సరంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. 2009లో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంచి పేరు రావడమే కాకుండా తెలుగులో టాప్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించి పెట్టింది.
మగధీర సినిమా నుంచి కాజల్ అగర్వాల్ చిత్ర తెలుగు చిత్ర పరిశ్రమలలో వెనక్కి తిరిగి చూసుకో లేకుండా వరుసగా సినిమాల తో టాప్ హీరోయిన్గా తన స్థానాన్ని సంపాదించుకుంది .అయితే పెళ్లయిన తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమా ల్లో రియంట్రీ కూడా ఇచ్చి వరుసగా సినిమాలను చేస్తుంది.
రీసెంట్ గా కాజల్ అగర్వాల్ నటించిన సస్పెన్స్ త్రిల్లర్ సత్యభామ మూవీ:
భగవంతు కేసరి లో మొదలై ఇండియన్ 2 సత్యభామ అనే సినిమాలో కాజల్ అగర్వాల్ ఖాతా లో ఉన్నాయి .అయితే తాజాగా కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటించిన సత్యభామ చిత్రం జూన్ 7వ తేదీన థియేటర్లో కి రావడం జరిగింది. సినిమా చూసిన వాళ్లంతా కాజల్ ఈ సినిమాలో బాగా నటించిందని మెచ్చుకోవడం కూడా జరిగింది .రివ్యూ కూడా చాలా పాజిటివ్గా గా వచ్చాయి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా కాజల్ నటించిన సత్యభామ చిత్రం ప్రస్తుతం OTTలోకి వచ్చేసింది.
సత్యభామ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా కాజల్ మెయిన్ లీడ్ లో నటించడం జరిగింది. ఈ చిత్రంలో కాజల్ కి జోడి గా నవీన్ చంద్ర హీరోగా నటించడం జరిగింది. ప్రకాష్ రాజు హర్షవర్ధన్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమా కి సుమన్ చిక్కల దర్శికత్వం వహించారు. ఈ సినిమా దర్శకుడు సూపర్ హిట్ చిత్రాలైన మేజర్ మూవీ మరియు గూడచారి చిత్రాల కు దర్శకుత్వం వహించాడు. ఈ మూవీకి శశి కిరణ్ పిక ఈ సినిమాను నిర్మించడం జరిగింది ప్రస్తుతం ఓటీడీలో విడుదలై ఈ సినిమా హంగామా చేస్తుంది.
సత్యభామ మూవీ కథ విషయానికి వస్తే:
హైదరాబాదు లో ఏసీబీ సత్యభామగా కాజల్ అగర్వాల్ గారు నటించడం జరిగింది ఒక రోజు తన దగ్గరికి వచ్చిన హసీనా అనే యువతి తన భర్త హింసిస్తున్నాడని ఫిర్యాదు కూడా చేస్తుంది. దీనితో సత్యభామ హసీనా భర్తకు భర్తను కొట్టి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చి హసీనాను పంపుతుంది అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిందని కోపంలో హసీనాపై భర్త దాడి చేస్తాడు అది తెలిసి సత్యభామ వచ్చే సమయాని కి హసీనా మృతి చెంది ఉంటుంది. ఇలా మొదలైన కథ అనేక మలుపులు తిరుగుతూ సినిమా ఆధ్యాంతం ఆసక్తికరంగా ఉంటుంది. హసీనా భర్తను పట్టుకునే విషయంలో సత్యభామ కు ఎదురయ్యే సమస్యలు ఏమిటి మరియు ఈ సినిమాలో వచ్చే ట్రస్టులు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. Satyabhama Movie OTT Release Date 7 June 2024.
ఈ సత్యభామ మూవీ ఏ OTT లో చూడాలంటే
ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో కు వచ్చింది థియేటర్లో చూడలేని వారంతా OTT లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.