oversleeping problems : అతి నిద్ర ఎందుకు వస్తుంది. అతిగా నిద్ర ఉంటే అది ఒక సమస్యగా ఉంటుంది ఈ అతినిద్ర విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా శరీరంలో ఉండే విటమిన్ లోపం నాడీ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది అలాగే రక్త కణాలు ఏర్పడడానికి కారణం అవుతుంది దీంతో శరీరంలో ఏర్పడి విటమిన్ లోపం కారణంగా అలసట బలహీనత రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు దీని ద్వారా అధికంగా నిద్ర వచ్చి నిద్రపోతుంటారు అని వైద్యనిపుణులు చెప్తున్నారు.
ఈ మధ్యకాలంలో నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది మారుతున్న జీవన విధానం పనిచేసే విధానం ఇలా ఏదైనా నిద్రకు దూరమవుతున్న వారి సంఖ్య పెరుగుతుంది అయితే మరి కొందరిలో మాత్రం అతి నిద్ర కూడా ఒక సమస్యగా మారుతుంది ఎప్పుడు నిద్ర పోవాలన్నా భవన లో ఉంటారు ఇంతకీ తరచు నిద్ర ఎందుకు వస్తుంది వీటి గురించి నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం.
oversleepig problenms : అతిగా నిద్రపోయే సమస్య విటమిన్ లోపం వల్ల కావచ్చని నిపుణులు అంటున్నారు సాధారణంగా శరీరంలో విటమిన్ లోపం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని విటమిన్ ల లోపం వల్ల అలసట కండరాల నొప్పి అధిక నిద్రకు కారణం అవుతాయి.
విటమిన్ బి 12 ఎర్ర రక్తనాళాలు ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి సహాయపడుతుంది శరీరంలో ఈ విటమిన్ లోపం ఉంటే రక్తహీనత అలసట ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది విటమిన్ డి లోపం కారణంగా అలసట వచ్చే అవకాశం ఉంది. కండర తిమ్మిర్లు నిత్యమ్ ఆ అధిక నిద్ర పట్ట సమస్యలు కూడా విటమిన్ డీ లోపం వల్ల వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ బి 12 లోపాన్ని తగ్గించాలంటే మనం తీసుకున్న ఆహారంలో మాంసం చేపలు గుడ్లు పాల ఉత్పత్తులు ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఇక విటమిన్ డి సహజంగా పొందడానికి రోజు తగినంత ఎండ తగిలేలా చూసుకోవాలి ఐరన్ లో పని చేయించడానికి వెజిటేబుల్స్ పప్పులు తీసుకోవాలి నారింజ పండ్లు స్ట్రాబెరీలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.