Pawan Kalyan is betting on YS Jagan : వైయస్ జగన్ పై పంతాన్నినిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకో జగన్ నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తా అలా చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అన్న పవన్ కళ్యాణ్ గారు తన పంతాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. ఏపీలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు.తన ప్రత్యర్థి వంగా గీత పై భారీ మెజార్టీతో గెలవడం జరిగింది.
అసలు ఈ సంవత్సరం జరిగే ఏపీ ఎన్నికల్లో అసలైన గేమ్ చేంజింగ్ ఎవరంటే మన పవన్ కళ్యాణ్ ఒక్కడే. అది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలలో అసలు వైసీపీ ఇలా ఘోరంగా ఓడిపోయిందంటే దానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారు. గెలిచిన దాంట్లో క్రెడిట్ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఇవ్వకపోయినా గాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా కూటమి గెలిచిన దానిలో పవన్ కళ్యాణ్ గారి పాత్రే ఎక్కువగా ఉందని బల్లగుద్ది చెపుతున్నారు.
ఎవరు ఊహించనంత వేగంగా మారిన రాజకీయం:
చంద్రబాబు నాయుడు గారు అరెస్టు నుంచి ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోవడం జరిగింది ఎటువంటి షరతులు లేకుండా తెలుగుదేశం పార్టీకి ఏపీ ప్రజలు మద్దతు పలకడం జరిగింది . అప్పటి వరకు పొత్తు ఉంటుందా ఉండదా అనుకుంటున్నావారికి హాట్ ఆ టైంలోనే స్పష్టత ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో తా ను భారీ మెజారిటీ తో విజయం సాధించడమే కాదు పోటీ చేసిన 21 స్థానాల్లోనూ 21 విజయాలు లోక్సభ నియోజకవర్గంలోనూ విజయాన్ని జనసేన కు అందించారు పవన్ కళ్యాణ్ గారు వందకు వందశాతం ఫలితాన్ని పార్టీ కి అందించి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల చాలా పెద్ద జోష్ ను నింపడం జరిగింది. పవన్ కళ్యాణ్ వైయస్ జగన్ పంతం
పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ విజయం లో కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా తన వంతు న్యాయం చేశారు.ఇందులో ముఖ్యంగా బిజెపి పార్టీని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విధంగా తన రాజకీయాన్ని నడిపాడు. బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉంది. ఈ విషయానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వందకు వంద మార్కులు వేయడం గ్యారంటీ అది ఎవరైనా సరే. Pawan Kalyan is betting on YS Jagan
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది . పవన్ కళ్యాణ్ గారు టిడిపి పార్టీ బిజెపి పార్టీని కలపడానికి పలుమార్లు ఢిల్లీ వెళ్లడం. అక్కడ ఉన్న ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కోసము తన పార్టీ సీట్లను కూడా త్యాగం చేయడం పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధతను అద్దం పట్టాయి. అలాగే కొంతమంది అధికారంలో ఉన్న పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ గారిని కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకున్నారని ఎగతాళి చేయడం జరిగింది. ఆ ఎగతాళిని పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పుతో భరించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రము పవన్ కళ్యాణ్ ని అవమానించిన అధికార పార్టీ నేతలకి ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తున్నారు.
అది ఏమిటంటే ఎన్ని చోట్ల పోటీ చేశామనేది కాదన్నయ్యా. మనకి ఎన్ని సీట్లు ఇచ్చినా అన్ని సీట్లు గెలిచి చూపించడం పార్టీకి ఇచ్చిన అన్ని సీట్లలో గెలిచి 100 కి 100% మెజారిటీ తో నడిపించడం అని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ని అవమానించిన పార్టీ నేతల కు గట్టి కౌంటర్ ఇవాళ ఇవ్వడం జరిగింది. దటీజ్ పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్