Pawan Kalyan రీసెంట్ గా నటిస్తున్న OG Movie నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజిత్ భారీ లెవెల్ లో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా OG. ఈ OG మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూడడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నటిస్తున్నా సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా మూవీ OG.
ఈ OG Movie ని అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ లెవెల్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. OG Movie నుంచి పవర్ స్టార్ పోస్టర్ లు రిలీజ్ చేస్తూ ఈ సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్కు పెంచడం జరిగింది.OG Movie నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ని చూస్తుంటే Pawan Kalyan గారి ఖుషి మూవీ టైం గుర్తొస్తుంది . ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారి మాస్ లుక్ లో కనిపించడం OG మూవీ ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.
Pawan Kalyan గారితో ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో చాలా బిజీగా గడపడం జరుగుతుంది.. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆ తర్వాత Pawan Kalyan గారు ఎన్నికలలో గెలవడం ఆ తర్వాత డిప్యూటీ సీఎం కావడంతో ఈ మూవీ షూటింగ్ కి ఆరు నెలలు బ్రేక్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ OG షూటింగ్ రీసెంట్ గానే మొదలైందని తెలుస్తుంది .
OG Movie మొదటగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న సీన్స్ ని కంప్లీట్ చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలలో బిజీగా ఉండడంతో ఈ సినిమాలో నటించే మిగిలిన క్యారెక్టర్ తో ఉన్న వర్క్ ని కంప్లీట్ చేయడం జరిగింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో కొంచెం గ్యాప్ తీసుకొని రీసెంట్గా OG మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక భారీ యాక్షన్ సీన్స్ ని చేస్తున్నట్లు ఈ సినిమాకు పని చేస్తున్న సినిమాటోగాఫర్ రవికే చంద్రన్ అప్డేట్ అందించడం జరిగింది. అలాగే సుజిత్ మరియు సంగీత దర్శకుడు తమన్ కలిసి ఉన్న ఒక పీక్ ని షేర్ కూడా చేయడం జరిగింది .
ఇక ఈ చిత్రంపై మరో అప్డేట్గా ఒక సాంగ్ ప్లానింగ్ కోసం తాము మాట్లాడుకుంటున్నట్లుగా ఆ పిక్ తో చెప్పడం జరిగింది ఇలా మొత్తానికి అయితే OG షూట్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏ హీరో అయినా సైడ్ ఇవ్వాల్సిందే ఏ హీరో అభిమానులైన అయినా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడటం జరుగుతుంది. అది ఎవరు కాదనలేని ప్రేమ అది పవన్ కళ్యాణ్ గారి మీద తెలుగు జనాల ప్రేమ. పవన్ కళ్యాణ్ గారికి అందరూ ఫ్యాన్స్ అని చెప్పవచ్చు.