pawan kalyan og movie update పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీయబోతున్న మూవీ ఓజి ఈ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది ఈసారి ఈ మూవీ కంప్లీట్ చేద్దామని క్యాప్షన్ ఇచ్చి సెట్స్ లో దిగిన ఫోటోలను మేకర్స్ షేర్ చేశారు ఈ కొత్త షెడ్యూల్ ఈనెల 14 జాయిన్ అవుతుందని సమాచారం.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు తను ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేయాలని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పనిలో ఉన్నాడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాబాద్ సింగ్ ఓ హరిహర వీరమల్లు మూవీస్ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ మూవీలకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంవల్ల పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు ఈ మూవీ దర్శకులు విచిత్రాన్ని దానయ్య బారు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమా దర్శకుడు సుజిత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో ప్రియాంక అరుల్ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇప్పటికే దినోత్సవం సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విపరీతంగా ప్రేక్షకులు ఆకట్టుకున్నారు ఇందులో ఉండే సాంగ్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది దీంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ఫాన్స్ తాజాగా ఈ మూడు కి సంబంధించిన షూటింగ్ పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఈ మేరకు ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నాయి చిత్రం. తెలుగు షూటింగ్ ప్రారంభించుకుంది అంటూ సోషల్ మీడియాలో మేకర్స్ పంచుకున్నారు.
pawan kalyan og movie update ఇందులో భాగంగానే సెట్స్ లో దిగిన ఫోటోలను పంచుకున్నారు మళ్ళీ మొదలైంది ఈసారి కంప్లీట్ చేద్దామంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చారు మరోవైపు కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాదులో మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ ఈనెల 14 లేదా 15 తేదీల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఈ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని ఫాన్స్ కుషి అవుతున్నారు.