PBKS vs KKR : ఐపీఎల్ 2025 తక్కువ స్కోరు నమోదైన మ్యాచ్లో ఉత్కంఠ కొనసాగింది మొత్తానికి కొలకత్తా నైట్ రైడర్స్ నుంచి మ్యాచ్ను 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది పంజాబ్ టీం తో పాటు స్టార్ స్పిన్నర్ చాహల్ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించారు.
ఐపీఎల్ 2020లో మరో త్రిల్లింగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ సాగింది. యూజ్వేంద్ర చాహల్ రియల్ హీరోగా నిలిచారు అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ గెలిపించి. సూపర్ ఫామ్ అందుకున్న హీరో.
చండీగఢ్లోని ముల్లాన్పూర్ మహారాజా రాఘవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ పై సంచలన విజయం సాధించింది ఎవరు వహించిన విధంగా మ్యాచ్ మలుపు తిప్పింది భారత వెటర్నర్ లెగ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్.
PBKS vs KKR ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యార్ కెప్టెన్సీ లోని పంజాబ్ టీం మొదట బ్యాటింగ్ చేసి 111 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇది టార్చర్ తో సెకండ్ బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ ఎవరు ఊహించిన విధంగా 95 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కోల్కతా 7 ఓవర్లలో 60 పరుగులు తీశారు ఇది విజయం దిశగా వెళుతుండగా చాహాలు వచ్చి మ్యాచ్ ను మార్చేశారు కేకేఆర్ 95 పరుగులకే ఆల్ అవుట్ అయింది పంజాబ్ టీం 16 తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో చాహల్ ఫామ్ ను అందుకుంటూ తన స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ ను బంధించాడు 4 ఓవర్లు 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు మ్యాచ్ను పూర్తిగా పంజాబ్ వైపు తిప్పాడు ఈ అద్భుత ప్రదర్శనతో చాహాలు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు.