PBKS vs KKR IPL 2025 : నిన్న జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెంట్స్ తలబడగా పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ప్లే ఆప్స్ కు మరింత దగ్గర అయింది. దీంతో లక్నో వరుసగా మూడోసారి ఓటమిపాలైంది.ఐపీఎల్ సీజన్లో రిసబ్ పంత్ సారధ్యంలో లక్నో సూపర్ జెంట్స్ బరిలోకి దిగింది వరుసగా మూడు మ్యాచ్లు ప్లే ఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకుంది నిన్న జరిగిన మ్యాచ్లో ఈ జట్టు 30 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లు 20036 పరుగులు చేసింది దీని తర్వాత లక్నో బ్యాటింగ్ చెయ్యగా 199 పరుగులకే పరిమితం అయింది.
ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ చేయగా అయ్యా ర్ 25 బంతుల్లో 40 పరుగులు చేశాడు సిమ్రాన్ సింగ్ 48 బంతుల్లో 91 పరుగులు చేశాడు పంజాబ్ భారీ స్కోరు చేయడంతో ఈ భారీ స్కోరుని లక్ష్యం చేసుకొని మ్యాచ్ ఆడడానికి లక్నో సూపర్ జీన్స్ మ్యాచ్ లోకి దిగింది ఈ మ్యాచ్ మొదటి నుంచి కూడా లక్నో గెలవడానికి అవకాశం లేకుండా పోయింది బ్యాటింగ్ చేసిన వారందరూ కొద్ది పరుగులకే అంకితమయ్యారు కానీ చివర్లో బాదోని 40 బంతుల్లో 74 పరుగులు చేసి స్కోర్ ను పెంచాడు
PBKS vs KKR IPL 2025 లక్నో సూపర్ జేయింట్స్ మ్యాచ్లో అబ్దుల్ సమద్ 24 బంతుల్లో 45 పరుగులు చేసి పంజాబ్ ఆటపై లక్నో సూపర్ జేయింట్స్ 20 ఓవర్లకు 37 పరుగుల తేడాతో పంజాబ్ గెలిచింది లక్నో సూపర్ ఓడిపోయింది. ఈ జట్టు 11 మ్యాచ్లలో ఏడు విజయాలు సాధించింది ఇందులో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఒక పాయింట్ దక్కింది. కాగా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ 14 పాయింట్లు సాధించడం 11 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి.