peddi movie release date : హీరో రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కలిసి తీస్తున్న మూవీ పెద్ది ఈ మూవీలో రామ్ చరణ్ డైలాగులు చెప్పుతుంటే మళ్ళీ మళ్ళీ మేమైతే చూసేయడానికి రెడీ అంటూ ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పటిదాకా క్రికెట్లో రకరకాల షాట్ చూసి ఉంటారు. ఇక పెద్ద షాట్ చూడడానికి రెడీ అవుతున్నారు.
పుడతామా ఏంటి మళ్లీ అంటూ పెద్దలు రామ్ చరణ్ డైలాగులు చెప్పడం అది ఫ్యాన్స్ కి ఎంతో కిక్కు ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 27న గ్లోబల్ రిలీజ్ అంటూ పెద్ద రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం ఈ ఏడాది ఉంటుందా లేదా అనే మాటకు ఈ ఒక్క డేట్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది సో ఏడాది కాదు నెక్స్ట్ ఇయర్ ఏ మూవీ ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు అయితే నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ గ్యారెంటీ అని సంబరపడుతున్నారు చెర్రీ ఫ్యాన్స్.
peddi movie release date పెద్ద ఫస్ట్ సార్లు ప్రతి ఫ్రేమ్ ని రిపీట్ మోడ్లో చూస్తున్నారు ఫ్యాన్స్ సుకుమార్ అనుకుంటే ఆయన మించిపోయేలా ఉన్నాడు ఆయన శిష్యుడు బుచ్చిబాబు సూపర్ గా తీశాడు అంటూ పొగడ్తలు వస్తున్నాయి.ఉప్పెన తర్వాత మంచి మూవీ చేయాలని బుచ్చిబాబు అనుకున్నారు అలాగే ఫస్ట్ షాట్ లోనే డైలాగులు విన్న ప్రతి ఒక్కరికి సినిమాపై మరిన్ని భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగులు అభిమానులకు సంబరాలు ఇచ్చాయి రామ్ చరణ్ తో జాన్వి నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది సినిమాలో గ్లోబల్ రేంజ్ లో ఉంటుందని కాన్ఫరెన్స్ మాకు ఫుల్ గా వచ్చేసింది అంటూ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. ఈ మూవీకి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తీసిన మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి మరి

