peddi movie shooting : రాజమౌళి తలకెక్కించిన మూవీతో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హీటు కొట్టారు. దాని తర్వాత శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ మూవీ చేశారు అయితే ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో నెక్స్ట్ తీసే మూవీ బ్లాక్ బస్టర్ తీయాలని మళ్ళీ హిట్ ట్రాక్లో నిలబడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు దీనికోసం బుచ్చిబాబుతో కలిసి హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ చేస్తున్నాడు.రామ్ చరణ్ శంకర్ కాల్స్ తీసిన మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఈ మూవీ వల్ల రామ్ చరణ్ అలాగే శంకర్ తీసిన మూవీ సరిగా ఆడకపోవడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అయితే మూడేళ్ల విరామం తర్వాత చరణ్ ఎలాగైనా సరే ఈ మూవీ ని బ్లాక్ బాస్టర్ చేయాలనే ఆలోచనతో డైరెక్టర్ బుచ్చిబాబుతో మూవీ చేస్తున్నాడు.
ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే రంగస్థలం తరహాలో ఈ మూవీ ఉండబోతుందని క్రికెట్ తో పాటు మిగతా గేమ్స్ ఈ కథలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ మూవీని జెట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేస్తున్నారు ఈ మూవీని తొందరగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్నారు.
అయితే పెద్ది మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలనే పూర్తయింది ఇక రెండో వారంలోని రెండో షెడ్యూల్ను ప్రారంభించాలని దర్శకుడు నిర్ణయించాడు హైదరాబాదులో జరిగింది దీనికి కావాల్సిన ప్రత్యేకత సెట్ ను తయారుచేసి అందులో చిత్రీకరించారు. ఇక రెండో షెడ్యూల్ టు షూటింగ్ మొదలవడానికి ముందు కొద్ది సమయం విరామం తీసుకుంటున్నారు దీనికి కారణం రామ్ చరణ్ విదేశీ పర్యటనకు వెళుతున్నందుకే కారణం అని చెప్తున్నారు.
peddi movie shooting పెద్ది మూవీలో నటిస్తున్న హీరో రామ్ చరణ్ వచ్చేనెల తొమ్మిదో తారీఖు లండన్ వెళ్తున్నారు అక్కడ టుసాడ్స్ లో జరిగే రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రామ్ చరణ్ ఉపాసనలు కలిసి వెళ్తున్నారు దీని తర్వాత మే 11న జరిగే రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరుగుతున్న RRR రాయల్ ఫిల్హార్ మోనిక్ లైవ్ కన్సర్ట్ లో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాజమౌళి కూడా పాల్గొంటారు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెద్దిమూలిక సంబంధించిన రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. దీంతో మే రెండో వారంలో కానీ మళ్ళీ పెద్ది మూవీ షూటింగ్ మొదలు కాదని టాలీవుడ్ వర్గాలు నుంచి వస్తున్న సమాచారం.