అల్లుఅర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

Written by 24newsway.com

Updated on:

 

ఏపీ పోలీసులు మన ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పై కేసు నమోదు చేసి షాక్ ఇచ్చారు. అసలు అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు నమోదు చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్లు అర్జున్ గారు మే 11 2024న అల్లు అర్జున్ గారు వచ్చిన విషయం తన అభిమానులకు తెలిసిపోయింది అభిమానులు శిల్పా ఇంటికి భారీగా చేరుకోవడం జరిగింది నంద్యాల నుంచి పోటీ చేస్తున్న తన మిత్రుడు వైసిపి అభ్యర్థి శిల్పా రవిని గెలిపించాలని ఐకాన్ స్టార్ ఈ సందర్భంగా అభిమానులను కోరడం జరిగింది.

నంద్యాల కు అల్లు అర్జున్ వచ్చాడని తెలిసిన తర్వాత అభిమానులు ఊరుకుంటారా అందరూ అభిమానులు శిల్పా రవి ఇంటికి రావడం జరిగింది ఆ జనాల ను చూసి ఒక చిన్నపాటి మీటింగ్ జరుగుతుందా అనే ఆశ్చర్యం కలిగింది పోలీసులకి. ఇలా పర్మిషన్ లేకుండా ఇంతమంది జనాలు రావడం అది కూడా ఎలక్షన్ టైం లో ఇలా జరగడం మంచిది కాదని ఇలా జనాలను పోగేయడం ఎలక్షన్ కోడ్ కి విరుద్ధమని పోలీసులు తెలియజేసి శిల్పా రవి మీద అల్లు అర్జున్ గారి మీద పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది.

పలువురు సినీ ప్రముఖులు రాజకీయ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిది మధ్యకు పలకడం జరిగింది. అలాగే తాజాగా చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతు కూడా చిరంజీవి గారు తెలపడం జరిగింది విశేష రెడ్డి నుంచి వ్యక్తి అని కూడా ప్రశంసించడం జరిగింది చిరంజీవి గారు.

అల్లుఅర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

అలాగే ఈ మధ్యనే న్యాచురల్ స్టార్ నాని గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించడం జరిగింది రామ్ చరణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటించడం జరిగింది .పిఠాపురం వచ్చి మరి రాంచరణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలకడం జరిగింది.. వీరితోపాటు కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి ప్రముఖ నటుడు సుమన్ గారు మద్దతు ప్రకటించడం జరిగింది అందుకు సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. రాధిక శరత్ కుమార్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలకడం జరిగింది. ఇలా చాలామంది తమ తమ నాయకులకు మద్దతు పలకడం జరుగుతుంది. అలాగే అల్లు అర్జున్ గారు కూడా నంద్యాల వైసీపీ అభ్యర్థి అయిన తన స్నేహితుడు శిల్పా రవి కి అల్లు అర్జున్ గారు మద్దతు పలకడం జరిగింది.

దీనిని తప్పు అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు చూపిస్తున్నాయి మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలుకుతుంటే అల్లు అర్జున్ గారు మాత్రం వైసిపి అభ్యర్థి కి మద్దతు పలకడం తీవ్ర చర్చకు దారితీసింది. అలాగే కొన్ని మీడియా సంస్థలు ఒక అడుగు ముందుకేసి మరి అల్లు అర్జున్ మీద జనసైనికులు చాలా కోపంగా ఉన్నారని న్యూస్ లో స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి.. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ అభిమానులు ఎప్పుడైనా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ లాగానే చూస్తారు కానీ ఈ మీడియా సంస్థలు చెప్పినట్లు అలా జనసైనికులు ప్రవర్తించారు. ఇది ఓన్లీ మీడియా వాళ్లు అల్లిన కథ మాత్రమే.

ఐ ఖాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ విషయానికి వస్తే ప్రస్తుతము అల్లు అర్జున్ గారు పుష్ప 2 షూటింగ్లో చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. ఈ సంవత్సరం పుష్ప 2 రిలీజ్ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిమీద చాలా ఆశలు పెట్టుకున్నారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. ఈ సినిమాతో అల్లు అర్జున్ గారు సౌత్ ఇండియా స్టామినా ఏంటో మళ్లీ నార్త్ ఫిలిం ఇండస్ట్రీ కి చూపించాలని చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్.

Read More

Leave a Comment