Rajasaab movie లో డిఫరెంట్ లుక్ లో Prabhas : ఇవాళ అక్టోబర్ 23 తారీఖున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి బర్త్ డే సందర్భంగా రాజా సాబ్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్ ను మూవీ టీమ్ విడుదల చేయడం జరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఆ సినిమాలో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వీటిలో Prabhas కామెడీ సినిమాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా రాజా సాబ్. అయితే ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ప్రభాస్ లుక్కుని విడుదల చేయడం జరిగింది.
మొదటగా Rajasaab movie నుంచి రకరకాల పుకార్లు వినపడడం జరిగింది. ఈ మూవీలో సంజయ్ దత్ గారు ప్రభాస్ గారి తాత గా నటిస్తున్నాడని అప్పట్లో ఒక వార్త హల్చల్ చేసింది. సంజయ్ దత్ గారు ఈ మూవీలో దయంగా కనిపిస్తారని అప్పట్లో ఒక వార్త చాలా హల్చల్ చేసింది. అయితే ఇవాళ విడుదలైన టీజర్ లో ప్రభాస్ గారే ఓల్డ్ లుక్ లో కనిపించడం అందరి ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈ మూవీ లో ప్రభాస్ గారి చూస్తుంటే ఈ మూవీ వెరైటీ హర్రర్ కాంటాక్ట్ తో వస్తుందని తెలుస్తుంది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే Rajasaab movie లో ప్రభాస్ పై ఎవరు ఊహించని ప్రభాస్ మేకవర్ కి చెందిన పోస్టర్ని రిలీజ్ చేయగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఇందులో ప్రభాస్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఇదివరకు చూడని విధంగా కనిపించడం జరిగింది అలాగే మోషన్ పోస్టర్ టీజర్ కూడా చాలా బాగా ఉంది ఈ టీజర్ మొదలు అయినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ టీజర్ లో ఇవాళ ప్రభాస్ గారి బర్త్ డే కాబట్టి టీజర్ లో హ్యాపీ హ్యాపీ బర్త్ డే అని మ్యూజిక్ ను చూపిస్తూ ఆ తర్వాత ఒక పాడుబడిన బంగ్లా ని చూపిస్తూ అందులో ప్రభాస్ గారి డిఫరెంట్ లుక్కుని చూపించడం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఈ లుక్ ని చూసిన ఎవరైనా సరే ఇంతవరకు ఇలాంటి లుక్కు నీ ఎవరు ఎస్పెక్ట్ చేయలేని లుక్కులో ప్రభాస్ నీ చూపియడం మాత్రం ఇదే మొదటిసారి.
రాజా సాబ్ మూవీ టీజర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు ఇంతవరకు చేయలేని ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఈ టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయని కూడా చెప్పవచ్చు.
ఈరోజు Prabhas బర్త్డే సందర్భంగా విడుదలైన టీజర్ తో మరియు ప్రభాస్ లుక్ తో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండియా మొత్తం షేక్ అయింది అందులో చెప్పవచ్చు.
Happy Birth Day Prabhas