prabhas latest movie news

Written by 24 News Way

Published on:

prabhas latest movie news : ఇండియన్ సినిమా వేడుక మోస్ట్ డిమాండ్ ఉన్న అగ్ర హీరోలలో మన తెలుగువాడైన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. ఈ సంగతి అందరికి తెలిసిన విషయం. బాహుబలి సినిమా ఇండియాలో అతిపెద్ద స్టార్ గా మారిపోగా అక్కడి నుంచి తను ఏ మూవీ తీసిన పాన్ ఇండియా లెవెల్ లో మారిపోతున్నాయి.

ఇలా డార్లింగ్ హీరో ఒక దాని నుంచి మరొకటి ఫ్యాన్ ఉండే ప్రాజెక్టు ఫుల్ బిజీగా లైవ్ లీడ్ చేస్తున్నాడు సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాల్లో ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్టులు ఉండగా వీటిలో సీతారామము దర్శకుడు అను రాఘవపూర్ తో చేస్తున్న”:పౌజి” సినిమా కూడా ఒకటి కాగా ఈ సినిమా 1940వ సంవత్సరంలో యుద్ధ నేపథ్యంలో నడిపిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ కి చెందిన ఒక హీరోయిని నటిస్తున్నట్టుగా పలు రూమర్స్ ఇప్పుడు సినీ వర్గాలో చక్కర్లు కొడుతున్నాయి.

వీటి ప్రకారం ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ ల్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి ఆలియా భట్ అట. కాగా ఇప్పుడు ఆలియా పేరు కూడా ఈ సినిమా కోసం ఇప్పుడు వినిపించడం మొదలైంది. అయితే ఆల్రెడీ ఈ సినిమాలో ప్రభాస్ సరసన యంగ్   బ్యూటీ ఇమాన్వి అనే కొత్త అమ్మాయిని ఫిక్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా ముహూర్త కార్యక్రమాల్లో కూడా ప్రభాస్ పక్కన కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఇప్పుడు అలియాభట్ లాంటి టాప్ స్టార్ పేరు కూడా వినిపించడంతో మరి ఇమాన్వి పరిస్థితి ఏంటి అనేది కూడా ఆసక్తిగా మారింది.

మరి ఈ సినిమాల్లో ఇద్దరు ఉంటారా లేక ఒక్కరు హీరోయిన్ మాత్రమే కనిపిస్తుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.మరి ఈ సినిమాలో రెండు టైమ్ లైన్స్ ఏమైనా ప్లాన్ చేసి ఇద్దరు హీరోయిన్స్ ని సెటప్ చేశారు ఏమో కానీ ఆలియా భట్ విషయంలో మాత్రం ఈ రూమర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి.

prabhas latest movie news : సో ఈ వార్తలో ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా మాత్రమే కాకుండా దర్శకుడు మారుతి కలయికతో కూడా ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే కాగా ఈ సినిమాలో కూడా ఇద్దరు హాట్ బ్యూటీలు ప్రభాస్ తో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి తమను సంగీతం అందిస్తున్నాడు అలాగే అదిపురుషుతో నష్టపోయిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా ఈ సినిమాని చేస్తుండగా మేకర్స్ ఏకంగా ఈ సినిమాని 400 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ సినిమాని ఏప్రిల్ లోనే విడుదల చేయాల్సి ఉంది కానీ ఇంకా పనులు పెండింగ్ ఉండడం వలన వాయిదా వేశారు.

Read More>>

🔴Related Post