prabhas latest news : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నాడు. రీసెంట్ డేస్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ నిలిచింది.
ప్రభాస్ మూవీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎలాంటి సినిమాతో వస్తారు ఆయన లుక్స్ ఎలా ఉంటాయి. యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. విభిన్న కథలను చేసుకుంటు సినిమాలు చేస్తున్నారు ఇప్పటికే సలార్ కల్కి సినిమాలతో రెండు భారీ హిట్స్ అందుకున్నారు. సలార్ సినిమా ఫుల్ యాక్షన్ సినిమా ఈ సినిమాను రెండు భాగాలుగా చేస్తున్నారు ప్రశాంత్ నీల్ త్వరలోనే సలార్ టు తెరకెక్కించబోతున్నాడు. అలాగే కల్కి సినిమాకు నాగస్వీన్ దర్శకత్వం వహించిన తెలిసిందే త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రానుంది.
ఒక ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. సలార్ టు కల్కి టు సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ హనురాగపూడి తో సినిమా చేస్తున్నాడు. అలాగే కన్నప్ప సినిమా లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.
prabhas latest news ఇదిలా ఉంటే ప్రభాస్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తాజాగా వైరల్ అవుతున్న ప్రభాస్ ఫోటోలు డార్లింగ్ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ప్రభాస్ తన ఫ్రెండ్స్ ను ఫాన్స్ ని ఎలా చూసుకుంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రభాస్ తో ఇంత క్లోజ్ గా ఉన్నా ఈ అమ్మాయి ఎవరో అంటూ అభిమానులు సోషల్ మీడియాను గాలిస్తున్నారు అయితే ఫోటోలో లేటెస్ట్ ఫోటో కాదు బాహుబలి సినిమా సమయంలో తీసిన ఫోటో ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి తమన్న బెస్ట్ ఫ్రెండ్ మేకప్ ఆర్టిస్ట్ బిల్లి మానీక్ అని తెలుస్తుంది. ప్రభాస్ కు అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు అప్పటి ఫోటోని ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.