Rajasaab Movie నుండి అదిరిపోయిన Prabhas LOOK

Written by 24newsway.com

Published on:

Rajasaab Movie నుండి అదిరిపోయిన Prabhas LOOK . అబ్బా అబ్బా ఏమి లుక్కు రా బాబు. ఈ లుక్కుని చూస్తుంటే ఒక రాజసం ఒక స్టైలిష్ వందమందిని కలిపినా ప్రభాస్ కి సరిపోరని అర్థమైంది. ఈ ఒక్క Prabhas LOOK సినిమా వందల కోట్లు వసూలు చేయడానికి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు రీసెంట్ గా నటిస్తున్న మూవీ రాజా సాబ్.ఈ మూవీ మొదటి నుంచి భారీ అంచనాల నెలకొనడం జరిగింది. కానీ అందరికీ ప్రభాస్ గారు మాస్ అయితే ఈ సినిమా డైరెక్టర్ మారుతి గారు క్లాస్ అండ్ కామెడీ వీళ్ళిద్దరికీ ఎలా సెట్ అయిందని ఫస్ట్ లో చాలామంది అనుమానపడడం జరిగింది.కొంతమంది అయితే ప్రభాస్ గారితో మారుతి గారితో సినిమా వద్దు అని కూడా చెప్పడం జరిగిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అవన్నీ ఏమి పట్టించుకోకుండా ప్రభాస్ గారు మారుతి గారి తో సినిమా చేయడానికి రెడీ అవటం జరిగింది.

ఈ సినిమా యొక్క స్టోరీ మొత్తం హారర్ అండ్ కామెడీ జోనర్ లో ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ గారి తాతయ్య క్యారెక్టర్ లో హిందీ హీరో సంజయ్ దత్ గారు నటిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈనెల 23వ తేదీన ప్రభాస్ గారి బర్త్ డే సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ కావాలని సోషల్ మీడియాలో అడగడం జరుగుతుంది. అలాగే ఈ నెల 23వ తారీకు ప్రభాస్ గారి బర్త్డేను బ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ప్రభాస్ గారి ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈనెల 23వ తేదీన ప్రభాస్ గారు ఒక మంచి Rajasaab Movie పోస్టర్ గాని టీజర్ గాని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. అలాగే ఇవాళ ది రాజా సాబ్ మూవీ నుండి అదిరిపోయే పోస్టర్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ను చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ప్రభాస్ లుక్ కి ఫిదా కావడం గ్యారెంటీ. ప్రభాస్ పోస్టర్ ని చూస్తూ ఉంటే క్యాజువల్ షర్ట్ తో వింటేజ్ ప్రభాస్ గారి లుక్కు హైలెట్ గా ఉందని చెప్పవచ్చు. ఈ పోస్టర్ను చూసిన తర్వాత ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు వేరే హీరో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావడం గ్యారెంటీ. అంత సింపుల్ గా అంత స్టైలిష్ లుక్కుతో ప్రభాస్ గారు ఉన్నారు. అలాగే ఈ నెల 23వ తారీఖున ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఇంకో పోస్టర్ గాని టీజర్ ను గాని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.

చూడాలి ఈనెల 23వ తేదీన విడుదల ఏ పోస్టర్లో గాని టీజర్ లో గాని ప్రభాస్ గారు ఎలా ఉంటారో మరియు స్టోరీ గురించి ఏమైనా చెబుతారో లేదో చూడాలి. ప్రభాస్ గారి మాస్ లుక్ చూసిన మనము ఈ పోస్టర్ ద్వారా ప్రభాస్ గారి క్లాస్ లుక్ కూడా చూడడం జరుగుతుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే కొంతమంది హీరోలు మాస్ కు కొంతమంది హీరోలు క్లాస్ కు మాత్రమే సరిపోతారు. కానీ మన ప్రభాస్ అటు మాస్ ఇటు క్లాసు రెండిటికీ సరిపోయే ఒకే ఒక హీరో తెలుగు ఇండస్ట్రీలో మన ప్రభాస్ మాత్రమే. అలాగే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ లెవల్లో నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా నిధి అగర్వాల్ ప్రియాంక మోహన్ హీరోయిన్లుగా నటించిడం జరుగుతుంది.

Read More

Leave a Comment