prabhas marriage news

Written by 24 News Way

Published on:

prabhas marriage news : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం గురించి మాట్లాడుకోవడం మానేశారు బాహుబలి సినిమా రిలీజ్ అయ్యాక డార్లింగ్ పెళ్లి పీటలు ఎక్కుతారని అన్నారు. కానీ ప్రభాస్ ఏ మాత్రం ఇదేం పట్టించుకోకుండా తను సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఇప్పుడు ఆయన చేతులు ఎన్నో సినిమాలు షూటింగ్ చేస్తున్నాయి అయితే ఫాన్స్ మాత్రం ఈ జన్మలో ప్రభాస్ పెళ్లి చూస్తామా సరదాగానే చేసుకోవచ్చు అనుకుంటూ ఫీలవుతున్నారు తోటి సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్తున్నారు.

ఇదిలా ఉండగా మరోసారి ప్రభాస్ పెళ్లి న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే సారి మాత్రం నేషనల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అవుతుంది దీంట్లో ఒకసారి నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని ఫ్యాన్స్ అందరు ఆశ పడుతున్నారు తాజా సమాచారం ప్రకారం హైదరాబాదుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత కుమార్తెను ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారని తెలుస్తోంది ఆయన వివాహానికి సంబంధించిన పనులను ఆయన పెద్దమ్మ సామల దేవి దగ్గరుండి చూసుకుంటున్నారని వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది అయితే దీనిపై ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

prabhas marriage news  ప్రభాస్ వివాహంపై గతంలో ఎన్నో రూమర్స్ వినిపించాయి స్టార్ హీరోయిన్ అనుష్కతో వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అవి రూమర్స్ అని తేలిపోయింది అప్పట్లో ప్రభాస్ పెళ్లి పై అనేక వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయి అయితే అవన్నీ ఫేక్ అని తేలిపోయింది మరి ఈసారైనా వార్తలు నిజమై ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వివాహాలు చేసుకున్నారు ప్రభాస్ 40 సంవత్సరాలు దాటిన ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీనికి ఫ్యాన్స్ ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ ఫౌజి రాజా సబ్ మూవీలు తీస్తూ నట్టు సమాచారం.

 

Read More>>

🔴Related Post