Prabhas movie with Sandeep Vanga.. : ప్రభాస్ సందీప్ వంగా కాంబినేషన్ అంటేనే సెన్సేషన్ అని అభిమానులు భావిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆర్జీవి తర్వాత మళ్ళీ అలాంటి టాలెంట్ ఉన్న దర్శకుడు సందీప్ వంగా ఈయన ఇప్పుడు ప్రభాస్ తో తీయబోతున్న మూవీ స్పిరిట్. ఈ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ స్టార్ట్ కాకముందే ఈ మూవీపై ఎన్నో అంచనాలను ఉన్నాయి. రాజమౌళి తర్వాత కష్టపడి వ్యక్తుల్లో దర్శకుడు సందీప్ వంగా.
ప్రభాస్ ఇప్పటివరకు హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండేవాడు. ప్రభాస్ కు ఇప్పుడు సందీప్ వంగా మళ్లీ రాజమౌళిని గుర్తు చేసేలా టాక్ వినిపిస్తుంది. స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ కు కొన్ని కఠినమైన షరతులు విధించినట్లు సమాచారం. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవ్వాల్సి ఉన్న ప్లాన్స్ సిద్ధం అవ్వడానికి కొంత సమయం తీసుకున్నారు.
ఇప్పటికే యానిమల్ తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అతను క్రియేట్ చేసిన అతను స్పిరిట్ తో మరో స్థాయికి ప్లాన్ చేస్తున్నాడు అందుకే ప్రభాస్ నుండి స్పేషిపిక్ కమిట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. షూటింగ్ ఆలస్యం కాకుండా జూన్ నుంచి మొదలు కావాలని డిమాండ్ చేశారట ఎందుకంటే సినిమా వచ్చే సంక్రాంతి లోపు విడుదల చేయాలని తెలుస్తోంది. ఇకపోతే ప్రభాస్ ను సందీప్ వంగా 65 రోజులు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తుంది.
Prabhas movie with Sandeep Vanga.. బాహుబలి తర్వాత ఏ దర్శకుడు నాన్ స్టాప్ గా ప్రభాస్ ను ఎక్కువ రోజులు డేట్స్ తీసుకోలేదు. కానీ సినిమా విషయంలో దర్శకుడు పూర్తి డెడికేషన్ కావాలనే ఉద్దేశంతో ఇలా డిమాండ్ చేశారట. ప్రభాస్ వేరే మూవీ లు ఉన్న ఈ షరతులకు ఒప్పుకుంటారా అనేది ఆసక్తి కరం. కానీ సందీప్ వంగా స్టంట్ సన్నివేశాల్లో ప్రభాసే చేయాలని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కు కొత్తగా ఏమీ లేకపోయినా వరుస సినిమాలతో బిజీగా ఉండడంవల్ల ఇలా పూర్తిగా యాక్షన్ సన్నివేశాలు డెకరేట్ అవ్వడం కొద్దిగా కష్టమే. అయినా ఈ మూవీ ప్రభాస్ కెరిర్ లో మరో బ్లాక్ బాస్టర్ టు గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
దర్శకుడు సందీప్ వంగా ఆయన తీసే మూవీలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ కి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు జరిగాయి కానీ స్పిరిట్ మిగిలిన వాటికంటే భిన్నంగా ఉండబోతుందని టాక్.