prabhas spirit movie heroine పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు బాహుబలి సినిమా వచ్చేది ఇప్పుడు ప్రభాస్ విషయంలో ఇప్పుడు ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ రూల్ బ్రేక్ చేసి ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు.టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన విపరీతంగా తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి మూవీ తో సెన్సేషనల్ అయిపోయాడు సందీప్ రెడ్డి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా పెద్ద విజయం సాధించింది ఈ విషయం అందరికి తెలిసిందే ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో ఇదే మూవీ ని రీమిక్స్ చేసి భారీ విజయం సాధించాడు.సం
దీప్ రెడ్డి ఇక అనిమల్ సినిమాతో పెద్ద హిట్ సాధించాడు సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ రష్మిక మందన కలిసిన నటించిన యానిమల్ మూవీ సంచలన విజయాన్ని అందుకు ఇప్పుడు ప్రభాస్ మూవీకి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి ఇప్పటికే సినిమాకి సంబంధించిన కొన్ని పనులు ప్రారంభించారు.
ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం ఇప్పటికే ఈ మూవీకి మ్యూజిక్ మొదలు పెట్టారని తెలుస్తుంది దర్శకుడు సందీప్ రెడ్డి అయితే ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ దీపిక పదుకొనేను ఎంపిక చేసినారని సమాచారం అంతేకాదు ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 20 కోట్ల వరకు రెమినరేషన్ తీసుకుంటుందని సమాచారం.
prabhas spirit movie heroine అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ దీపిక గురించి ఒక టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం ఈమె సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే ఆ బిడ్డ కోసం తన సినిమాలను బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోని సందీప్ రెడ్డి మూవీలో కానీ క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తీపిక తప్పుకుందని తెలుస్తుంది దీనితో ఇప్పుడు మరో హీరోయిన్ గురించి వెతికే పనిలో పడ్డాడు సందీప్ రెడ్డి. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సందీప్ రెడ్డి చెప్పుకొచ్చారు.