prabhas spirit movie poster : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వెంట వెంటనే మూవీ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఆ సంగతి అందరికి తెలిసిన విషయమే కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ రాజాసబ్ మూవీ తీస్తున్నారు ఈ మూవీకి దర్శకత్వం మారుతి చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇందులో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు హర్రర్ కామెడీ డ్రామా గ వస్తున్న ఏ మూవీ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది ఈ సినిమాతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే మూవీ స్పిరిట్ ఈ ప్రాజెక్టు పై మరింత హైప్ నెలకొంది పవర్ఫుల్ కాప్ స్టోర్ గా రాబోతున్న ఈ మూవీ ఇప్పటివరకే స్క్రిప్ట్ పూర్తయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
prabhas spirit movie poster అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటులను ఎంపిక చేస్తున్నారు అలాగే ఇందులో కొరియన్ అమెరికా డాక్టర్ సైతం కనిపించనున్నారని సమాచారం అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా ఉండబోతున్నారని సమాచారం ఈ క్రమంలోని తాజాగా స్టార్ హీరో పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని ఎవరో కాదు మలయాళీ సీనియర్ హీరో మమ్ముట్టి.
లేటెస్ట్ సమాచారం ప్రకారం స్పిరిట్ చిత్రంలో ముఖ్యపాత్రలను ముమ్మటిని ఎంపిక చేసినట్లు సమాచారం అయితే దీనికి సంబంధించిన విషయం మరింత క్లారిటీగా రావాల్సి ఉంది ఈ చిత్రానికి టీచర్స్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు.
ఇప్పటికే కల్కి మూవీ భారీ విజయం అందుకుంది. ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తీయబోయే మూవీలు ఇలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాయో చూడాలి. అందులో ఒకటి స్పిరిట్ మూవీ ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.