అదిరిపోయిన ప్రభాస్ the rajasaab teaser

Written by 24newsway.com

Published on:

ప్రభాస్ the rajasaab teaser ఇవాళ రిలీజ్ అయింది. ది రాజాసాబ్ టీజర్ లాంచ్ వేడుక ఇవాళ ఉదయం ఐమాక్స్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సినిమా దర్శకుడు మారుతి హాజరు కావడం జరిగింది. అయితే ఇవాళ ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ది రాజా సాబ్ మూవీ మూవీ యొక్క అప్డేట్ ఇవాళ టీజర్ రూపంలో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిందని చెప్పవచ్చు.

అలాగే ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ సమయంలో ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఫ్యాన్స్ ఆకలి తీరడానికి ఇవాళ the rajasaab teaser విడుదల చేసి మూవీ యొక్క టీం ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషి చేసిందని చెప్పవచ్చు. ప్రభాస్ బాహుబలి తర్వాత తన పాన్ ఇండియా రేంజ్ వెళ్లిన తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా గాని ఆ తర్వాత వచ్చిన సలార్ మరియు కల్కి మూవీ భారీ విజయాన్ని సాధించి ప్రభాసిష్టామిన ఏమిటో మళ్లీ ఒకసారి అందరికీ తెలిసేలా చేసింది.

సలార్ మరియు కల్కి మూవీ తర్వాత యాట్రిక్ కోసం ది రాజాసాబ్ మూవీ రావడం జరుగుతుంది. ఈ మూవీ విజయాన్ని సాధించినచో ప్రభాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం జరుగుతుంది. ఇవాళ ఉదయం విడుదలైన ది రాజా సాబ్ మూవీ టీజర్ చూస్తుంటే ప్రభాస్ ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో ప్రభాస్ లుక్ చూస్తుంటే వింటేజ్ ప్రభాస్ ని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అలాగే స్టోరీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. అలాగే ఇందులో ప్రభాస్ కామెడీ టైమింగ్ డైలాగ్స్ మరియు విజువల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న హీరోయిన్స్ లుక్ చాలా బాగా ఉన్నాయి. ముఖ్యంగా నీది అగర్వాల్ లుక్ చాలా బాగా ఉన్నాయి ప్రభాస్ నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. చూడాలి ది రాజాసాబ్ మూవీ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో. అలాగే ప్రభాస్ కెరియర్ లో మరో 1000 కోట్లు వసూలు చేసే సినిమాగా నిలుస్తుంది అని అనిపిస్తుంది.

ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ది రాజాసాబ్ ఈ మూవీ పూర్తయిన వెంటనే ప్రభాస్ పాజి చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సంజీవరెడ్డి వంగతో చేసే స్పిరిట్ మూవీలో జాయిన్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 సినిమాలని పూర్తి చేయబోతున్నాడు,

Read More

🔴Related Post