పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ప్రణిత సుభాష్ హీరోయిన్. టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు ఇప్పటికే ఆమెకు ఒక కూతురు కూడా ఉన్నది ఇవాళ మరో బిడ్డకు ఆమె జన్మనివ్వడం జరిగింది ప్రణీత సుభాష్ తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తన కెరియర్ను ప్రారంభించింది ఆ తర్వాత బావ,, అత్తారింటి దారేది హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం , రభస, డైనమైట్, పాండవులు పాండవులు తుమ్మెద, వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల కు దగ్గర కావడం జరిగింది.
తెలుగులో ప్రణీత సుభాష్ చేసింది తక్కువ సినిమాల అయినా కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సినిమాలతో పాట ఈ అమ్మడు సేవా కార్యక్రమాలలో కూడా మంచి పేరు తెచ్చుకుంది ప్రణీత సుభాష్ కరోనా సమయంలో కర్ణాటకకు చెందిన బిజినెస్ మాన్ నితిన్ రాజు వివాహం చేసుకున్నది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు 2022లో ఓ పాపకు జన్మను ఇవ్వడం జరిగింది .
అనంతరం ప్రణీత సుభాష్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ప్రనిత సుభాష్ గారు పాప పుట్టాక పలు షో లలో జడ్జిగా వ్యవహరించారు తాను మరోసారి గర్భం దాల్చినట్టు కూడా అందరికీ హింట్ ఇవ్వడం జరిగింది బేబీ జంపు తో ఉన్న తన ఫోటోలను ఇటీవల సోషల్ మీడియాలో కూడా ప్రణీత సుభాష్ షేర్ చేయడం జరిగింది. ప్రణీత సుభాష్ పవన్ కళ్యాణ్ గారితో అత్తారింటి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించడం కూడా జరిగింది . ఆ సినిమాతో ప్రణీత సుభాష్లు మంచి పేరు రావడం జరిగింది ఆ తర్వాత ప్రణీత సుభాష్ చాలా సినిమాలు కానీ అంతగా గుర్తింపు రాలేదు .
ఆ తర్వాత కొంతకాలానికి ఒక బిజినెస్ మాన్ వివాహం చేసుకున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసి షాక్ ఇచ్చింది . మ్యారేజ్ తర్వాత సుభాష్ దాదాపు సినిమాలకు దూరము అయింది . ఆ తర్వాత కొంతకాలానికి బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ హాట్ ఫోటోషూట్లతో అందరినీ తన వైపు తిప్పుకుంది . ఆ తర్వాత అందరూ ప్రనిత సుభాష్ మళ్ళీ మూవీలో నటిస్తుందని అనుకున్నారు కానీ అలా ఏమీ జరగలేదు . అలాగా కొంతకాలానికి సెకండ్ బేబీ గేమ్ ఫోటోలతో మళ్ళీ ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది .
మగ బిడ్డకు జన్మనిచ్చిన ప్రణిత సుభాష్ హీరోయిన్. తాజాగా ఈ బూటి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినది జన్మనిచ్చారు నటి ప్రణీత సుభాష్ స్థానం మాతృత్వకు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఇటీవల బేబీ జంపుతో ఒక ఫోటో షూట్ కూడా చేశారు ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో తన ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది.