prashanth neel birthday celebration : దర్శకుడు ప్రశాంత్ నీల్ జూన్ 4న తన బర్త్డే సందర్భంగా ప్రభాస్ తమ ఫేవరెట్ డైరెక్టర్ మీద ప్రేమను కురిపించాడు ప్రభాస్ ఐతే నా సాలార్ అంటూ పోస్ట్ వేశారు. అలాగే ఎన్టీఆర్ విషెస్ తెలియజేశాడు. ఈ విశేషం చూస్తే తీయబోయే మూవీ ఎలా ఉంటుందో అర్థమవుతుంది.
మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ప్రశాంత్ ఆయన బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో అతని ఫాన్స్ టాలీవుడ్ ఆడియన్స్ చాలా మంది విషెస్ చేశారు తాజాగా ఎన్టీఆర్ ప్రభాస్ చేసిన పోస్టులను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు ఇందులో ప్రభాస్ నుంచి చాలా టు గురించి మాటయితే వచ్చింది. విషెస్ తెలియజేసి సాలార్ 2 కోసం ఎదురుచూస్తున్నానని ప్రభాస్ చెప్పాడు.
ప్రశాంత్ నిన్న రాత్రి నుంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఐపీఎల్ ఆర్సిబి కూడా కప్పు కొట్టడంతో ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు.
సాలార్ టూ కోసం వెయిటింగ్ అంటూ ప్రభాస్ బర్త్డే విషెస్ చెప్తే నీ మాటల కన్నా చేతులు ఎక్కువ మాట్లాడతాయి. అని ఎన్టీఆర్ విషెస్ చేశారు ప్రస్తుతం ఎన్టీఆర్ నీళ్లు ప్రాజెక్టు తో మీ ఇద్దరు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ సెలవేగంగా జరుగుతుందని సమాచారం గత నెలలోనే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ కు కొద్దిగా గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ మూవీ ని షూటింగ్ శరవేయంగా చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే మూవీని పూర్తి చేయాలని ప్లాన్ వేస్తున్నారు చిత్ర యూనిట్.
prashanth neel birthday celebration ప్రశాంత్ నిన్న రాత్రి నుంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఐపీఎల్ ఆర్సిబి కూడా కప్పు కొట్టడంతో ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు.సాలార్ టూ కోసం వెయిటింగ్ అంటూ ప్రభాస్ బర్త్డే విషెస్ చెప్తే నీ మాటల కన్నా చేతులు ఎక్కువ మాట్లాడతాయి. అని ఎన్టీఆర్ విషెస్ చేశారు ప్రస్తుతం ఎన్టీఆర్ నీళ్లు ప్రాజెక్టు తో మీ ఇద్దరు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే