prashanth neel ntr movie song : టాలీవుడ్ లో వస్తున్న సాలిడ్ మాస్ కాంబో ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కే జి ఎఫ్ సాలార్ వంటి సినిమాలు తో ప్రశాంత నిల్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మాస్ స్క్రీన్ ప్లే కి ఈయనకు పేరు తెచ్చి పెట్టింది అలాంటి డైరెక్టర్ తో ఎన్టీఆర్ కలయిక మామూలుగా ఉండదు. ఇప్పుడే కాదు ఈ కాంబినేషన్ గురించి తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు
ప్రశాంత్ నిల్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు కేజిఎఫ్ సాలార్ వంటి యాక్షన్ చిత్రాలను చేసిన దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి తీస్తున్న ఈ మూవీ కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే సినిమాకి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది ఇప్పటికే మూవీ షూటింగ్ ప్రారంభమైంది తాజాగా అప్డేట్ వచ్చింది.
prashanth neel ntr movie song అయితే ప్రశాంత్ నీల్ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య పెద్ద రొమాన్స్ పాటలు ఉండవు కేజీఎఫ్ సాలార్ ఇలాంటి మూవీలను చూసినప్పుడు అర్థమవుతుంది మరి ఎన్టీఆర్ మూవీలో పరిస్థితి వేరేగా ఉంది. ఈ మూవీ కోసం యాక్షన్ తో పాటు గ్లామర్ ఎక్కడ తగ్గకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్.ఈ క్రమంలోనే మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ ఇందుకోసం శృతిహాసన్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది శృతిహాసన్ చివరిగా ప్రశాంత్ నీల్ తో కలిసి చేసిన మూవీ సాలార్ అందులో ఆమె పాత్ర ముఖ్యమైనది అయినా హీరోయిన్ అని చెప్పలే శృతిహాసన్ ఎన్నో సినిమాల్లో నటించింది ప్రేక్షకులను మెప్పించింది సాలార్ మూవీలో నటించింది.
అందుకే ఆమెని డ్రాగన్ మూవీలో ఐటెం సాంగ్స్ కి సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది ఎన్టీఆర్ అంటేనే డాన్స్ శృతిహాసన్ ఇద్దరు కలిసి డాన్స్ దుమ్ము లేపునున్నారు. శృతిహాసన్ ఎన్టీఆర్ కలిసి రామయ్య వస్తావయ్య అనే మూవీలో నటించిన సంగతి తెలిసింది వీళ్ళిద్దరి మధ్య మరొకసారి ఈ మూవీ జరుగుతుంది అంటే అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ ఆడియోస్ గ్లామర్ పార్ట్ మిస్ కాకూడదని ఈ ఐటెం సాంగ్స్ ని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.