prashanth neel ntr movie song

Written by 24 News Way

Published on:

prashanth neel ntr movie song  : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు దర్శకుడు ప్రశాంతిని దర్శకత్వంలో వస్తున్న మూవీ తెలిసిందే ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త చెక్కర్లు కొడుతుంది.

ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కొరకు ప్లాన్ చేశాడట ప్రశాంత్ ఇక సాంగ్లో ఏ హీరోయిన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మేకర్స్ గతంలో సాంగ్లు రష్మిక కనిపించే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఈ సాంగ్ లో యూత్ లో మంచి క్రేజీ ఉన్న బ్యూటీ కేతిక శర్మ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం.ఇటీవల సింగిల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరోయిన్ నిజంగా ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేస్తే ఆమె కలిసి వస్తుందని అభిమానులు అనుకుంటున్నారు మరి నిజంగానే ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఈ హీరోయిన్ ని తీసుకుంటుందా అనేది చూడాలి.

prashanth neel ntr movie song  ప్రశాంత్ నీల్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసి తీయబోతున్న మూవీ కోసం ఒక అప్డేట్ ప్రకారం జూన్ మూడో వారం నుంచి ప్రత్యేక సెట్లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది సినిమా మొత్తానికి సన్నివేశాలు ఉండను తెలుస్తుంది ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్ మరియు మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటున్నారు.
ఇక ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని ప్రచారంలో ఉంది అయితే మూవీకి డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యుత్తమ సినిమాలు ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కొరకు ప్లాన్ చేశాడట ప్రశాంత్ ఇక సాంగ్లో ఏ హీరోయిన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మేకర్స్ గతంలో సాంగ్లు రష్మిక కనిపించే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఈ సాంగ్ లో యూత్ లో మంచి క్రేజీ ఉన్న బ్యూటీ కేతిక శర్మ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త చెక్కర్లు కొడుతుంది.

ఎన్టీఆర్ హైలెట్ గా ఉంటాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు యాక్షన్ సన్నివేశాలు ఇంటెక్స్ డ్రామా తో కూడా మాస్ ఎంటర్టైనర్ గా తేరకెక్కుతుందట ప్రశాంతంగా సినిమాలంటే స్త్రీలాతో బొగ్గుతో నల్లగా కనిపిస్తుంటుంది మరి ఎన్టీఆర్ మూవీ కూడా అలాగే ఉంటుందా చూడాలి మరి ఈ మూవీ ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో అని సినీ ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది.

Read More>>

🔴Related Post