precautions during rainy season వర్షాకాలంలో వ్యాధులు చాలామందికి వస్తూ ఉంటాయి. జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి తీవ్రంగా అవుతుంది కాబట్టి అందుకే రుతుపవనాలు మారిన వెంటనే కొన్ని విషయాలపై జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు కారణంగా ఉంటుంది వేసవి తర్వాత వాతావరణం లో జరిగే మార్పులు భారీ వర్షాల వల్ల నీటి నిల్వ ఉండే నీటిలో దోమలు ఏర్పడటం వల్ల రోడ్లపై ఉండే నీరు ఇలా రకరకాల కారణాలవల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ వర్షాకాలంలో వ్యాధుల్లో బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
చిన్నపిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచడం ఈ వర్షాకాలంలో ముఖ్యం. వర్షాల వల్ల కలిసే నీటిలో వాటిని అలాగే తాగడం వల్ల వ్యాధుల పాలు అవుతాం కాబట్టి వాటిని వేడి చేస్తాడం మంచిది. ఇలా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులకు వాటర్ బర్న్ వ్యాధులు అంటారు నీటిలో ఉండే బ్యాక్టీరియాల్ సిలింద్రాలకు వీటి ద్వారా ఇవి వేగంగా పెరిగి వ్యాధులకు కారణమవుతాయి.వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ బ్యాక్టీరియాల్ పెరుగుతాయి దీంతో వైరల్ ఫీవర్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం జరుగుతుంది ఈ సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది ముఖ్యంగా వచ్చే వ్యాధులలో జలుబు దగ్గు గొంతు నొప్పి వంటివి ఎక్కువగా వస్తాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు (precautions during rainy season)
వర్షాకాలంలో బ్యాక్టీరియాల్ వైరస్లు మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఎప్పుడు కాచిన చల్లార్చిన నీటిని తాగడం మంచిది గోరువెచ్చని నీరు తాగాలి.వర్షాకాలంలో ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడి ప్రమాదం ఉంటుంది అందుకే వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినకపోవడం మంచిది.తినడానికి ముందు చేతులు కడుక్కోవడం మంచిది.
పండ్లు కూరగాయలను ఈ సీజన్లో తప్పుకున్న కడగాలి బండి మీద వర్షం నీటి కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటికి తెచ్చిన వెంటనే వీటిని కడగడం మంచిది. పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా ఉండేలా చూసుకోవడం మంచిది.
ఈ దోమల వల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది రాత్రి పడుకునేటప్పుడు దోమతెరలు వాడటం మంచిది.
బయట వాతావరణం తెల్లగా ఉంటుంది కాబట్టి శరీరం వెచ్చగా ఉండేలా మంచి దుస్తులను ధరించుకోవాలి.
కోసకాహారం తినడం మంచిది విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.