punjab kings vs mumbai indians ipl 2025 : ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్ కు వెళ్ళింది. 2025 ఫైనల్ లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో కలవడం ఉంది ఈ సీజన్లో కొత్త ఐపిఎల్ ఛాంపియన్ ఖాయం కావడంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహం నెలకొంది.ఐపీఎల్ 2025 లో ఉత్కంఠంగా మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ పై ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కు వెళ్ళింది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ అద్భుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. 2014 తర్వాత మొదటిసారి ఐపీఎల్ ఫైనల్ కు చేరడం ఇదే మొదటిసారి.ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్లో సూర్య కుమార్ యాదవ్ 44 పరుగులు చేశాడు తిలక్ వర్మ 44 పరుగులు చేశాడు తర్వాత నమన్ దీర్ 37 బంతుల్లో 18 బరువులు చేశాడు.
దీని తర్వాత వచ్చిన పంజాబ్ 204 పరుగుల వారి లక్ష్యాన్ని చేదించడానికి పంజాబ్ కింగ్స్ గ్రౌండ్ లో అడుగు పెట్టింది కెప్టెన్ శ్రేయస్సు అయ్యా ఒక పాట తీరని ప్రదర్శించాడు శ్రేయస్ అయ్యారు. కేవలం 41 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఇలా ముంబై ఇండియన్స్ పై పంజాబ్ ఫైనల్ కి వెళ్ళింది. ఈ మ్యాచ్ హోరాహోరిగా జరిగింది. ఇందులో అద్భుతమైన ఆట కనబరిచారు పంజాబ్ కింగ్స్.
punjab kings vs mumbai indians ipl 2025 ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్ కు వెళ్ళింది. 2025 ఫైనల్ లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో కలవడం ఉంది ఈ సీజన్లో కొత్త ఐపిఎల్ ఛాంపియన్ ఖాయం కావడంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహం నెలకొంది.ఐపీఎల్ 2025 లో ఉత్కంఠంగా మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ పై ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కు వెళ్ళింది.