punjab kings vs royal challengers bengaluru ipl match

Written by 24 News Way

Published on:

punjab kings vs royal challengers bengaluru ipl match : ఐపీఎల్ 2025 చివరకు వచ్చేసింది ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధం చేసింది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కిమ్స్ అండ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలబడనుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు రెండు జట్లు ఒకసారి కూడా విజేతగా నిలవలేదు ఆర్సీబీ 4 సార్లు ఫైనల్ సీరినప్పటికీ ఒకసారి కూడా విజయం సాధించలేదు అలాగే 2014 తర్వాత పంజాబీ కింగ్స్ జట్టు ఫైనల్ చేరడమే ఇది తొలిసారి దీంతో ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధించిన సరే చరిత్ర అవుతుంది.

అయితే ఆమోదబాద్ లో వర్షం ముప్పు ఉండొచ్చేమో అని క్రికెట్ అభిమానులు భయపడుతున్నారు ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ రద్దు అయితే కప్పు ఏ జట్టుకు దక్కుతుంది అనేది ఇప్పుడు చాలామందికి ప్రశ్న వేస్తుంది నిబంధనల ప్రకారం కొన్ని స్పష్టమైన నియమాలు ఉన్నాయి.

ముందుగా ఐపీఎల్ ఫైనల్ 2025 రిజర్వుడు డే ఉంది. అంటే జూన్ 3న మ్యాచ్ జరగకపోతే జూన్ 4 మ్యాచ్ కొనసాగుతుంది ప్రతిరోజు కూడా మ్యాచ్ను పూర్తి చేయడానికి అదనంగా 120 నిమిషాలు సమయం కేటాయించబడుతుంది వర్షం కారణంగా ఆలస్యమైనా ఓవర్లు తగ్గించిన డిఎల్ఎస్ పద్ధతి ద్వారా ఫలితాన్ని నిర్ధారించడానికి కనీసం 5 ఓవర్లు మ్యాచ్ జరిగేలా చూస్తారు.

punjab kings vs royal challengers bengaluru ipl match ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం తగ్గకుండా కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే అప్పుడే అస్సలు నిబంధన అమల్లోకి వస్తుంది నిబంధన ప్రకారం లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుని విజేతగా ప్రకటిస్తారు.ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఐపీఎల్ 2025 లీగ్ దశలో పంజాబ్ కింగ్స్ జట్టు అగ్రస్థానంలో ఉంది వారు మొత్తం 14 మ్యాచుల్లో 9 విజయాలు సాధించారు దీంతో పంజాబ్ కింగ్స్ టాప్ లో ఉంది.

Read More>>

🔴Related Post