puri jagannadh and vijay sethupathi : తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్నటువంటి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కేవలం డైరెక్టర్ గానే కాకుండా రచయితగా నిర్మాతగా టాలీవుడ్ లో ఆయనకంటూ మంచి పేరు ఉంది ఫ్యాన్ పూరి జగన్నాథ్ రాసే పవర్ ఫుల్ డైలాగ్స్ మాస్ గా హీరోలను చూపించే విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అయితే ఇటీవల లైగర్ డబ్బులు స్మార్ట్ ఇలాంటి మూవీలు ప్లాప్స్ అందుకున్నాయి.
విజయ్ సేతుపతి దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి ఒక మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే స్టోరీ ఈ మూవీకి సంబంధించినప్పుడు ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కోర్జాన్ కథలన్నీ కూడా భిన్నమైన కథలు కావడంతో హీరో సేతుపతి అంగీకరించినట్టు తెలుస్తుంది ఈ మూవీ కోసం నటీనటులను భారీ పారితోషకంతో ఈ మూవీ కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
విజయ్ సేతుపతి సినిమాకు హైయెస్ట్ రిమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ మూవీ చేస్తే అత్యధికంగా పారితోషకం తీసుకున్న మూవీగా ఇది నిలిచిపోతుంది.
puri jagannadh and vijay sethupathi ఈ మూవీ కోసం టబు నటిస్తున్నారు ఈమెయిల్ మూవీ కోసం చాలా రోజులు షూటింగ్ ఉండవచ్చని టాక్ వినిపిస్తుంది ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు మరి మూవీలో ఉండే హీరోయిన్ కోసం ఎంత అమౌంట్ పారితోషికంగా ఇస్తారో చూడాలి మరి ఈ మూవీ షూటింగ్ జూన్లో ప్రారంభమవుతుందని సమాచారం.
షూటింగ్ ప్రారంభమైన దగ్గర్నుంచి గ్యాప్ లేకుండా మూవీ షూటింగ్ జరుగుతుందని అంటున్నారు ఈ చిత్రం షూటింగ్ కూడా దర్శకుడు పూరి జగన్నాథ్ వేగంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ మధ్యలో కొన్ని మూవీలను వేగంగా కాకుండా ఆచితూచి చేస్తున్నాడని అంటున్నారు కానీ పూరి జగన్నాథ్ అలా చేసినా కూడా ప్లాప్ లు తప్పులేదు దీంతో పూరి జగన్నాథ్ పాత పద్ధతిలోనే మూవీని వేగంగా చేయాలని ప్లాన్ వేస్తున్నాడు అని సమాచారం.