puri jagannadh director next movie

Written by 24 News Way

Published on:

puri jagannadh director next movie : తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్నటువంటి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కేవలం డైరెక్టర్ గానే కాకుండా రచయితగా నిర్మాతగా టాలీవుడ్ లో ఆయనకంటూ మంచి పేరు ఉంది ఫ్యాన్ పూరి జగన్నాథ్ రాసే పవర్ ఫుల్ డైలాగ్స్ మాస్ గా హీరోలను చూపించే విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఇటీవల లైగర్ డబ్బులు స్మార్ట్ ఇలాంటి మూవీలు ప్లాప్స్ అందుకున్నాయి.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై శని వర్గాల్లో భారీ అంచనాల నెలకొన్నాయి అయితే గత కొంతకాలంగా వస్తున్న మాటలు బట్టి ఆయన తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఉగాది సందర్భంగా ఈరోజు ఈ వివరాలను పూరి కనెక్ట్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు పాన్ ఇండియా స్థాయిలో సినిమాని తీయబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ మూవీ షూటింగ్ జూన్లో ప్రారంభమవుతుందని మరిన్ని అప్డేట్స్ త్వరలో ప్రకటిస్తామని ఆ పోస్ట్ లో రాసుకోవచ్చారు పూజలు గత చిత్రాలు ఘోర పరాజయం చెందడం వల్ల ఇప్పుడు తీయబోయే మూవీపై కాస్త టైం తీసుకుని మరీ కథ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు బెగ్గర్ ఉన్న టైటిల్ పెడుతున్నట్టు సమాచారం. పూరి జగన్నాథ్ గత సినిమాలకు భిన్నంగా కొత్త జోన్లు తీయబోతున్నాడని తెలుస్తోంది.

puri jagannadh director next movie మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు సైరా సినిమాలో ఉప్పన సినిమాలు తను నటించి తెలుగు ప్రేక్షకులు తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఇక దళపతి విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలో తన వీళ్ళనిజంతో అందరు నా కట్టుకున్నాడు రీసెంట్ గానే మహారాజ సినిమాలో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. తమిళంలో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం భారీ విజయం అందుకుంది.

Read More>>

🔴Related Post