puri jagannadh new movie డైరెక్టర్ పూరి జగన్నాథ్ చివరి మూవీ డబుల్ ఇస్మార్ట్ తీశారు దీని తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీయబోయే మూవీ తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తో మూవీ చేస్తున్నాడు ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు ఈ మూవీ పూరి కన్ఫర్మ్ చేశాడు ఈ మూవీ ని మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని పూరి జగన్నాథ్ అనుకుంటున్నారు సన్నిహితులతో చెప్పాడని సమాచారం విజయ్ సేతుపతి నుంచి ఆయన ఎన్నో మూవీస్ చేశాడు. పూరి జగన్నాథ పై నమ్మకంతో మూవీ చేస్తున్నాడు.
విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కలిసి తీయబోతున్నాయి మూవీ కోసం ఈ మూవీలో హీరోయిన్ కోసం టబును తీసుకున్నారని తెలిసింది దాని తర్వాత రాధిక ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. ఈమే విజయ్ సేతుపతి మూవీలో నటించడంతో ఈ సినిమా అందర్నీ ఆకర్షిస్తుందని భావిస్తున్నారు వీరిద్దరు మాత్రమే కాకుండా మూడో హీరోయిన్ కోసం చూస్తున్నారని చర్చలు నడుస్తున్నాయి. శని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో మూడవ హీరోయిన్గా నివేద థామస్ ను ఎంకటే చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ కథలు టబు రాధిక పాత్రలో నటించబోతున్నారని కథ మొత్తంలో విజయ్ సేతుపతి వీరిద్దరు చుట్టూ కథ నడుస్తుందని సమాచారం.
puri jagannadh new movie వీళ్ళిద్దరిలో ఎవరు కూడా విజయ్ సేతుపతికి పక్కన నటించే అవకాశం లేదు అయితే మూడో హీరోయిన్గా తీసుకున్న నివేద థామస్ ను విజయ్ సేతుపతి పక్కన నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. నివేద థామస్ ఈ మధ్యన మూవీస్కు చాలా దూరంగా ఉంది మరి ఈ మూవీ కోసం ఆమె ఒప్పుకుంటుందని ఈ అవకాశాన్ని తగ్గించుకుంది అని తెలుస్తోంది. ఆమె నటనతో మెప్పించిన నివేద ఈ పెద్దాపురం సొంతం చేసుకుని ఉంటుంది ఈ మూవీ జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.