Pushpa 2 villain divers? : నజ్రియా నజీమ్ ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోయిన్ రాజా రాణి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ నేచురల్ స్టార్ నాని తో నటించి అంటే సుందరానికి అనే మూవీలో నటించింది నటించి మెప్పించారు రీసెంట్గా ఈ బ్యూటీ నటించిన సూక్ష్మ దర్శిని అనే చిత్రంలో కూడా నటించింది. అలాగే మలయాళం లో విడుదలైన మిస్టర్ ఫిలిం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ సంచలనంగా మారింది ఇలా ఆయనే కెరీర్లో గొప్ప పేరు తెచ్చుకుంది అయితే ఈ మధ్యన తన వ్యక్తిగత విషయంలో పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక మరోవైపు మలయాళ ఆగ్ర హీరో ఫహద్ పజిల్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో తెలుగు ఆడియోస్ కు పరిచయం అయ్యారు పుష్ప చిత్రంలో సికావత్ సార్ పాత్రలో ఆయన గొప్ప నటన చూపించారు ఇది తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది ఇలా తెలుగు ప్రేక్షకులకు ఈ స్టార్ కపుల్ చాలా దగ్గరయ్యారు సినిమా సినిమాకు వారు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతూనే ఉన్నారు.
ఇది ఇలా ఉండగా ఇక వీరి గురించి తమ అభిమానులనే కాకుండా ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది ఈ స్టార్ కపుల్ ప్రస్తుతం డివోర్స్ తీసుకుంటున్నారని సమాచారం నజ్రియా తన భర్తతో కలిసి ఎక్కడ కనిపించకపోవడంతో కనీసం రీసెంట్ గా విడుదలైన తన సూక్ష్మధర్షిని చిత్ర ప్రమోషన్ లో కూడా తను కనిపించలేదని తాజాగా సుదీర్ఘమైన నోటు విడుదల అయిందని విడాకుల వార్తలు బలంగా చేకూరుతున్నాయి అయితే నజరే విడుదల చేసిన నోట్ మాత్రం తనకు పలు వ్యక్తిగత సమస్యలతో బయటకు రావడం లేదని చెప్పుకొచ్చారు తను కనీసం బర్తడే కూడా చేసుకోలేదని తన స్నేహితులకు అభిమానులకు దూరంగా ఉన్నందుకు క్షమించండి అని కోరింది.
Pushpa 2 villain divers? త్వరలోనే అందరు ముందుకు వస్తానని చెప్పింది ఆ తర్వాత మీకే అన్ని విషయాలు తెలుస్తుందని డీవోర్స్ రూమర్లు సాగుతున్నాయి అయితే తాజాగా వీరిద్దరి డివోర్స్ కు పలు కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. తనను మూవీ చేయొద్దని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
వీరికి మ్యారేజ్ అయి 11 సంవత్సరాలు అయితుంది అయితే వీరి మధ్యన ఎలాంటి సంతానం లేకపోవడం ఒక కారణమని అంటున్నారు మరోవైపు 42 ఏళ్ళు భర్తకి తనకి 30ఏళ్ళు ఉన్న నజ్రియా మధ్య ఏది గ్యాప్ తో వచ్చే అభిప్రాయ బేధాలను కూడా అంటున్నారు ముఖ్యంగా సినిమాలు చేయొద్దని త్వరగా పిల్లల్ని కనాలని తన భర్త కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరగడం కూడా ఒక కారణమని సమాచారం వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు ఇకముందు ఎలా ఉండబోతుందో ఎలా స్పందిస్తారో అభిమానులు ఎదురుచూస్తున్నారు.